Neevu Leni Nenu Lenu Song Lyrics penned by Acharya Atreya Garu sung by S P Balasubramanyam Garu & P Susheela Garu music composed by K V Mahadevan Garu from the Telugu Cinema Manchi Manushulu.
నీవు లేని నేను లేను Song Credits
Movie | Manchi Manushulu (01 October 1974) |
Director | V. B. Rajendra Prasad |
Producer | V. B. Rajendra Prasad |
Singers | S P Balasubramanyam, P Susheela |
Music | KV Mahadevan |
Lyrics | Acharya Athreya |
Star Cast | Shobhan Babu, Manjula |
Music Source |
Neevu Leni Nenu Lenu Song Lyrics In English
Aa Haa AaAa AaAa Aa Aa
Aa Haa AaAa AaAa Aa Aa
Aa Aa AaAa AaAa… Aahaa Haa Aahaa Haa Aahaa Haa
Neevu Leni Nenu Lenu… Nenu Leka Neevu Levu
Nene Nuvvu Nuvve Nenu… Nenu Nuvvu, Nuvvu Nenu Lenicho
Ee Jagame Ledhu
Neevu Leni Nenu Lenu… Nenu Leka Neevu Levu
Nene Nuvvu Nuvve Nenu… Nuvvu Nenu, Nenu Nuvvu Lenicho
Ee Jagame Ledhu
Theegallo Nuvvu Nene Allukunedi
Puvvullo Nuvvu Nene Murisi Virisedi
Theegallo Nuvvu Nene Allukunedi
Puvvullo Nuvvu Nene Murisi Virisedi
Themmeralo Manamiddarame Parimalinchedhi
Themmeralo Manamiddarame Parimalinchedhi
Theneku Mana Muddhele Theepini Ichhedhi, Theepini Ichhedi
Neevu Leni Nenu Lenu… Nenu Leka Neevu Levu
Nene Nuvvu Nuvve Nenu… Nenu Nuvvu Nuvvu Nenu Lenicho
Ee Jagame Ledu
Nuvvu Leka Vasanthaaniki Yavvanamekkadidhee
Nuvvu Leka Vaana Mabbuku Merupe Yekkadidhee
Srushtiloni Anuvu Anuvulo Unnamiddharamoo
Jeevithaana Nuvvu Nenai Kalisameedhinamu
Neevu Leni Nenu Lenu… Nenu Leka Neevu Levu
Nene Nuvvu Nuvve Nenu… Nenu Nuvvu Nuvvu Nenu Lenicho
Ee Jagame Ledu
Kondalle Nuvvunnaavu Naaku Andagaa
Manchalle Nuvvunnaavu Naaku Nindugaa, Aa AaAa
Kondalle Nuvvunnaavu Naaku Andagaa, Aa Aa
Manchalle Nuvvunnaavu Naaku Nindugaa
Enni Janmalainaa Undaamu Thodu Needagaa
Enni Janmalainaa Undaamu Thodu Needagaa
Ninna Nedu Repe Leni Prema Jantagaa, Prema Jantaga
Neevu Leni Nenu Lenu… Nenu Leka Neevu Levu
Neevu Leni Nenu Lenu… Nenu Leka Neevu Levu
Nene Nuvvu Nuvve Nenu… Nenu Nuvvu Nuvvu Nenu Lenicho
Ee Jagame Ledu… Aahaa Haa Aahaa Haa Aahaa Haa
Neevu Leni Nenu Lenu Song Lyrics In Telugu
ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ
ఆ హా ఆఆ ఆఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆఆ… ఆహా హా ఆహా హా ఆహా హా
నీవు లేని నేను లేను… నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను… నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు
నీవు లేని నేను లేను… నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను… నేను నువ్వు నువ్వూ నేను లేనిచో
ఈ జగమే లేదు
తీగల్లో నువ్వూ నేనే… అల్లుకునేదీ
పువ్వుల్లో నువ్వు నేనే… మురిసి విరిసేదీ
తీగల్లో నువ్వూ నేనే… అల్లుకునేదీ
పువ్వుల్లో నువ్వు నేనే… మురిసి విరిసేదీ
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ
తెమ్మెరలో మనమిద్దరమే పరిమళించేదీ
తేనెకు మన ముద్దేలే తీపిని ఇచ్చేదీ, తీపిని ఇచ్చేదీ
నీవు లేని నేను లేను… నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో… ఈ జగమే లేదు
నువ్వు లేక వసంతానికి యవ్వనమెక్కడిదీ
నువ్వులేక వానమబ్బుకు మెరుపే ఎక్కడిదీ
సృష్టిలోని అణువు అణువులో ఉన్నామిద్దరమూ
జీవితాన నువ్వూనేనై కలిశామీదినమూ
నీవు లేని నేను లేను… నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో… ఈ జగమే లేదు
కొండల్లే నువ్వున్నావు నాకు అండగా
మంచల్లే నువ్వున్నావూ నాకు నిండుగా, ఆఆ ఆ
కొండల్లే నువ్వున్నావు నాకు అండగా, ఆఆ ఆ
మంచల్లే నువ్వున్నావూ… నాకు నిండుగా
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
ఎన్ని జన్మలయినా ఉందాము తోడు నీడగా
నిన్నా నేడు రేపే లేని… ప్రేమ జంటగా, ఆ ఆ
ప్రేమ జంటగా…ఆ ఆ
నీవు లేని నేను లేను… నేను లేక నీవు లేవు
నీవు లేని నేను లేను… నేను లేక నీవు లేవు
నేనే నువ్వు నువ్వే నేను
నేను నువ్వు నువ్వూ నేను లేనిచో… ఈ జగమే లేదు
ఆహా హా ఆహా హా ఆహా హా