Nene Taralaga Vacha Neekosam Song Lyrics in Telugu & English – Prema Sikharam

0
Nene Taralaga Vacha Neekosam Song Lyrics

Nene Taralaga Vacha Neekosam Song Lyrics సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించగా మనోజ్ భట్నాగర్ సంగీత స్వరకల్పనలో ఎస్ పి బాలు మరియు ఎస్ జానకి పాడిన ఈ పాట ‘ప్రేమ శిఖరం’ చిత్రంలోనిది. అరుణ్ పాండ్యన్ మరియు సితార ఈ పాటకు నర్తించారు.

Nene Taralaga Vacha Neekosam Song Lyrics in English

Evo Saraagaalu Paade
Naa Prema Naa Janma Naa Aathma
Oho Ho Aaho Haa…

Nene Taralaga Vachhaa Neekosam
Nanne Aadhukunna Neeve Aakaasham.

Nene Taralaga Vacha Neekosam Song Lyrics in Telugu

SPB: ఏవో సరాగాలు పాడే
నా ప్రేమ నా జన్మ నా ఆత్మ
ఓహో హో ఆహా హా…

జానకి: నేనే… తారలాగ వచ్చా నీ కోసం
ఎస్పీబీ: నన్నే… ఆదుకున్న నీవే ఆకాశం
జానకి: గంగే తలవంచి
శివగంగే కోరి వచ్చింది ఈ వేళ
ఎస్పీబీ: మోడే చిగురించి కుసుమించే వలపులో

జానకి: నేనే… తారలాగ వచ్చా నీ కోసం
ఎస్పీబీ: నన్నే… ఆదుకున్న నీవే ఆకాశం
జానకి: ఓ ఓఓ…
ఎస్పీబీ: ఓ ఓఓ…

కో: జుం జుం… జుంజుంజుం
జుం జుం జుం జుం.

ఎస్పీబీ: గున్నమావి తోటల్లో కోకిలల్లే వచ్చావు
పాడలేని పాటల్లో పల్లవేదో తెచ్చావు
కో: ఓహో ఓహో ఓహో ఓహో ఓహో

జానకి:వసంతాల వాకిట్లో… కొత్త పూలు చల్లావు
సుగంధాల ముద్దులతో సంతకాలు చేసి

ఎస్పీబీ: అందాలన్నీ ఓ ఓ… ఓ ఓ ఆహ్వానాలే
జానకి: బంధాలన్నీ ఓ ఓ… ఓ ఓ పేరంటాలే

ఎస్పీబీ: వరుల విరుల తొలి మధుమాసం
తరలి వచ్చినది మన కోసం
జానకి: కనులు గీటినది హరిశాపం
మనసు దాటినది తొలి తాపం

జానకి: నేనే… తారలాగా వచ్చా నీ కోసం
ఎస్పీబీ: నన్నే… ఆదుకున్న నీవే ఆకాశం
జానకి: ఓ ఓ ఓ…
ఎస్పీబీ: ఓ ఓ ఓ…

కో: లాలా ల లాలా ల
లాలా లాల లాలా లాల
లాలా లాల లాలా లాల లా లా.

ఎస్పీబీ: అమావాస్య ఆకాశం జాబిలమ్మ ఉయ్యాలా
చీకటైన నా ప్రాయం వెన్నెలేసుకోవాలా
కో: ఓహో ఓహో ఓహో ఓహో
జానకి: హిమాలయ శిఖరంలో ప్రేమ లేఖ రాయలా
మరో సీత నీ కోసం లంక దాటి రాగా

ఎస్పీబీ: వాక్యాలన్నీ… కావ్యాలైతే
జానకి: ప్రాణాలన్ని ఓ ఓ ఓ ఓ… గానాలేరా

ఎస్పీబీ: చిలిపి కనుల చెలి అనురాగం
పిలుపు తెలిపినది హేమంతం
జానకి: చినుకు తారకల ధరహాసం
చిగురు వేసినది ప్రియ మాసం

జానకి: నేనే… తారలాగా వచ్చా నీ కోసం
ఎస్పీబీ: నన్నే… ఆదుకున్న నీవే ఆకాశం
జానకి: గంగే తలవంచి
శివగంగే కోరి వచ్చింది ఈ వేళ
ఎస్పీబీ: మోడే చిగురించి కుసుమించే వలపులో
జానకి: లాలా లాలలాలా లాలా లా
ఓ ఓఓ
ఎస్పీబీ: ఓ ఓఓ…

Watch నేనే తారలాగా Video Song

Nene Taralaga Vacha Neekosam Song Lyrics Credits

Prema Sikharam Movie Released Date – 22 July 1992
Director Satya
Producer B. Krishna Reddy
Singers S P BalasubramanyamS Janaki
Music Manoj
Lyrics Sirivennela Seetharama Sastry
Star Cast Prashanth, Mamata Kulkarni
Video Label
Devender
I am Devender, a dedicated freelancer and professional blogger with a passion for music and writing. As the creator of 10to5.in, my mission is to provide quality and accurate lyrics for music enthusiasts. With a keen eye for detail and a commitment to excellence, I ensure that each song lyric is carefully curated to meet the highest standards. Explore 10to5.in for a comprehensive collection of song lyrics that cater to diverse musical tastes.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here