Nenellappudu Yehovanu Song Lyrics penned & sung by Dr. A R Stevenson.
Nenellappudu Yehovanu Song Credits
Category | Christian Song Lyrics |
Singer | Dr. A R Stevenson |
Music Source | Kappala Krupavaram |
Nenellappudu Yehovanu Song Lyrics in English
Nenellappudu Yehovanu Sannuthinchedan
Nithyamu Aayana Keethi Naa Notanundun
Antha Naa Meluke Aaradhana Yesuke
Antha Naa Manchike Thana
Chitthamunaku Thala Vanchithe
Thana Chitthamunaku Thala Vanchithe
Aaradhana Aapanu
Sthuthiyinchuta Maananu
Sthuthiyinchuta Maananu
Kanneella Paanamulaina Kathina Dhukha Badhalaina
Sthithi Gathule Maarina Avakasham Chejarina
Maaradhu Yesu Prema Nithyudaina Thandri Prema
Maaradhu Yesu Prema Nithyudaina Thandri Prema
Aasthullani Kolpoyina Kannavaare Kanumarugaina
Oopiri Bharuvaina Gundele Pagilina
Yehova Ichhenu Yehova Teesukonenu
Aayana Naamamunake Sthuthi Kalugu Gaaka
Avamaanam Enthaina Naa Vaare Kaadanna
Neevu Thappa Evarunnaaru Aakashamandhuna
Neevu Naakundaga Edhi Naakakkaraledhu
Neevu Naakundaga Edhi Naakakkaraledhu
Aashale Samadhiyaina Samadhiyaina Vyadhi Badha Velluvaina
Adhikaram Koppukoni Rakshanakai Aanandhinthunu
Naadhu Manassu Nee Meeda Anukonaga O Naadha
Poorna Shanthi Ne Pondhi Ninne Ne Keerthinthun
Chaduvule Raakunna Otami Paalaina
Udyogam Lekunna Bhoomike Bharuvaina
Nee Yedala Nee Talampulu Entho Priyamulu
Neevuddheshinchinadhi Nishpalamu Kaaneradhu
Sankalpana Pilupondhi Ninne Preminchu Naaku
Samasthamu Samakoodi Melukai Jarugunu
Yesuni Saaroopyamu Nenu Pondaalani
Anumanthinchina Ee Veluvaina Siluvakai
Neevu Cheyunadhi Naakippudu Teliyadhu
Ika Meedata Nenu Telisikondhunu
Prasthuthamu Samasthamu Dhukha Karame
Abhyasinchina Neethi Samadhana Phalame
Watch నేనెల్లప్పుడు యెహోవను Video Song
Nenellappudu Yehovanu Song Lyrics in Telugu
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్
అంతా నా మేలుకే… ఆరాధన యేసుకే
అంతా నా మంచికే… తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే… ఆరాధన ఆపను
స్తుతియించుట మానను… స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా… కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా… అవకాశం చేజారినా
మారదు యేసు ప్రేమ… నిత్యుడైన తండ్రి ప్రేమ
మారదు యేసు ప్రేమ… నిత్యుడైన తండ్రి ప్రేమ ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా… కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా… గుండెలే పగిలినా
యెహోవా ఇచ్చెను… యెహోవా తీసుకొనెను
ఆయన నామమునకే… స్తుతి కలుగు గాక ||అంతా||
అవమానం ఎంతైనా… నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున
నీవు నాకుండగా… ఏది నాకక్కర లేదు
నీవు నాకుండగా… ఏది నాకక్కర లేదు ||అంతా||
ఆశలే సమాధియైనా… వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని… రక్షణకై ఆనందింతును
నాదు మనస్సు నీ మీద… ఆనుకొనగా ఓ నాథా
పూర్ణ శాంతి నే పొంది… నిన్నే నే కీర్తింతున్ ||అంతా||
చదువులే రాకున్నా… ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా… భూమికే భరువైనా
నా యెడల నీ తలంపులు… ఎంతో ప్రియములు
నీవుద్దేశించినది… నిశ్ఫలము కానేరదు ||అంతా||
సంకల్పన పిలుపొంది… నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి… మేలుకై జరుగును
యేసుని సారూప్యము… నేను పొందాలని
అనుమతించిన ఈ విలువైన సిలువకై ||అంతా||
నీవు చేయునది… నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను… తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము… దుఃఖ కరమే
అభ్యసించిన నీతి… సమాధాన ఫలమే
అంతా నా మేలుకే… ఆరాధన యేసుకే
అంతా నా మంచికే… తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే… ఆరాధన ఆపను
స్తుతియించుట మానను… స్తుతియించుట మానను