Nenu Odiponaya Song Lyrics penned/sung/tune by BY REV.G. MARK PETER.
Nenu Odiponaya Song Lyrics
నేను ఏడ్చినా చోటునే
మనసారా నవ్వేదా
హలెలూయా హలెలూయా హల్లెలుయా
నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగిపోనయా
నీవు నాతోనుండగా
(నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగిపోనయా
నీవు నాతోనుండగా)
నేను ఏడ్చినా చోటనే
మనసారా నవ్వెదా //2//
నేను పడినా చోటనే
ప్రభు కొరకై నిలిచెదా //2//
నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగిపోనయా
నీవు నాతోనుండగా //2//
అవమానం పొందిన చోటే
అభిషేకం నాకిచ్చావే
వెలివేయబడిన స్థలములో
నన్ను నిలిపినావే //2//
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి
మంచి పేరు నాకిచ్చావే
శాశ్వతమైన కృపతో
నన్ను నడుపుచున్నావే
నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగీపోనయా
నీవు నాతోనుండగా //2//
నిందలన్ని పొందిన చోటే
ఘనతనిచ్చినావే
నా శత్రువులేదుటే నాకు
విందు చేసినావే //2//
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి
మంచి పేరు నాకిచ్చావే //2//
శాశ్వతామైన కృపతో
నన్ను నడుపుచున్నావే
నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగీపోనయా
నీవు నాతోనుండగా //2//
నన్ను చూచి నవ్విన చోటే
నా తలపైకెత్తినావే
నన్ను దూషించిన చోటే
దీవించినావే //2//
ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి
మంచి పేరు నాకిచ్చావే //2//
శాశ్వతామైన కృపతో
నన్ను నడుపుచున్నావే
నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగీపోనయా
నీవు నాతోనుండగా //2//
నేను ఏడ్చినా చోటనే
మనసారా నవ్వెదా //2//
నేను పడినా చోటనే
ప్రభు కొరకై నిలిచెదా //2//
నేను ఓడిపోనయా
నా పక్షానుండగా
నేను కృంగిపోనయా
నీవు నాతోనుండగా //2//