Ninne Chudande Song Lyrics penned by Kodanda Pani, Sudhakar Tupakula & Ravi Chella, music composed by ML Raja, and sung by Dhanunjay from Telugu cinema ‘NATURE‘.
Ninne Chudande Song Credits
Nature Movie | |
Director | Aswin Kamaraju Koppala |
Producers | Yashodamma-Chethan |
Singers | Dhanunjay |
Music | ML Raja |
Lyrics | Kodanda Pani, Sudhakar Tupakula & Ravi Chella |
Star Cast | Kriishna, Muskan Rajende |
Music Label & Source |
Ninne Chudande Song Lyrics in English
Ninne Chudandhe Shilala Unnaane
Nee Andam Chooshaka Shilpam Ayyaane
Nuvvochhedaaka Kalalo Unnaane
Ninne Cheraaka Kalavarapaduthunnaane
Watch నిన్నే చూడందే Lyrical Video Song
Ninne Chudande Song Lyrics in Telugu
నిన్నే చూడందే… శిలలా ఉన్నానే
నీ అందం చూశాక… శిల్పం అయ్యానే
నువ్వొచ్చేదాకా… కలలో ఉన్నానే
నిన్నే చేరాక కలవరపడుతున్నానే
ఓ ప్రియా ఓ ప్రియా… ఓ ప్రియా ఓ ప్రియా
సెలయేటి లాంటి నాలో… అలజడులే రేపావే
ఓ ప్రియా ఓ ప్రియా… ఓ ప్రియా ఓ ప్రియా
సెలయేటి లాంటి నాలో… అలజడులే రేపావే
ఓ, నిన్నే చూడందే… శిలలా ఉన్నానే
నీ అందం చూశాక… శిల్పం అయ్యానే
నువ్వొచ్చేదాకా… కలలో ఉన్నానే
నిన్నే చేరాక కలవరపడుతున్నానే
చందమామ నిను చూసి… మబ్బుల్లో దాగిందేమో
మల్లెమొగ్గ నిను తాకి… తన మత్తే మరిచిందేమో
నీలి రంగు ఆకాశం… కళ్ళల్లో చేరిందేమో టెన్ టు ఫైవ్
ఒంపులున్న నీ నడుమే… హరివిల్లును మించిందేమో
నీలి రంగు ఆకాశం కళ్ళల్లో చేరిందేమో టెన్ టు ఫైవ్
ఓంపులున్న నీ నడుమే హరివిల్లును మించిందేమో
నీ చెంతకు చేరాలంటూ
నను వెలివేసెను నా నీడే
ఈ వింతకు చోటిమ్మంటూ
నా మనసడిగెను నీ తోడే
నేను లేని నా మదిలో
నీ బొమ్మే ఉంటది చూడే
ఉన్నచోటు వదిలేసి
నీ జంటై పోతా నేడే
నేను లేని నా మదిలో
నీ బొమ్మే ఉంటది చూడే
ఉన్నచోటు వదిలేసి
నీ జంటై పోతా నేడే