Ninu Choodaka Mundara Song Lyrics penned by Kula Sekhar, music score provided by SA Raj Kumar, and sung by Hariharan from Telugu cinema ‘Vasantham‘.
Ninnu Chudaka Mundara Song Credits
Vasantham Movie Released Date – 11th July 2003 | |
Director | Vikraman |
Producers | N.V. Prasad & Sanam Naga Ashok Kumar |
Singer | Hariharan |
Music | S A Raj Kumar |
Lyrics | Kula Sekhar |
Star Cast | Venkatesh, Aarthi Agarwal, Kalyani |
Music Label |
Ninu Choodaka Mundara Song Lyrics in English
Ninu Choodaka Mundara Teliyadhule
Asalandamu Unnadani
Ninnu Chudaka Munda Teliyadhule
Asalandamu Unnadani
Ninu Choosina Kantiki Eppatiki
Nidurannadhi Raadhu Mari
Madhilo Marumallela Vaana Kurise Vela
Pagale Sirivennela Raadhaa Cheliyaa Neelaa
Oo Paalaraathi Bomma
Naalona Oopiramma
Oo Kondapalli Bomma
Neeraaka Kottha Janma
Ninu Chudaka Mundara Teliyadhule
Asalandamu Unnadani
Rangu Rangu Poovullo
Lene Ledhu Ee Gandham
Ninnu Thaaki Pondhindhaa
Challagaali Saayanthram
Vela Vela Bhaashallo
Lene Ledhu Inthandham
Telikaina Nee Maate
Suswaraala Sangeetham
Oo Oo, Neeloni Ee Mounam
Kavithe Anukonaa
Nava Kavithe Anukonaa
Naaloni Ee Praanam Vethike Chirunaama
Neevegaa O Mainaa
Sooreedu Jaarukunte
Lokaalu Cheekategaa
Nuvugaani Dhooramaithe
Naa Gunde Aagipodhaa
Ninu Chudaka Mundara Teliyadhule
Asalandhamu Unnadhanee
Neeli Neeli Kannullo
Enni Enni Andhaalu
Kaatukamma Kalamaithe
Enni Vela Grandhaalu
Muddhugumma Navvullo
Raaluthunna Muthyaalu
Panchadara Pedavullo
Tenchaleni Sankellu
Oo Oo, Naaloni Ee Bhaavam
Preme Anukonaa
Tholi Preme Anukonaa
Ee Vela Ee Raagam
Varame Anukonaa
Kalavarama Nijamenaa
Ee Prema Bhaasha Raaka
Neethoti Cheppaleka
Neelaala Kantipaapa
Raasindhi Mouna Lekha
Ninu Choodaka Mundara Teliyadhule
Asalandamu Unnadani
Ninu Choosina Kantiki Eppatiki
Nidurannadhi Raadhu Mari
Madhilo Marumallela Vaana Kurise Vela
Pagale Sirivennela Raadhaa Cheliyaa Neelaa
Oo Paalaraathi Bomma
Naalona Oopiramma
Oo Kondapalli Bomma
Neeraaka Kottha Janma
Watch నిను చూడక ముందర Video Song
Ninu Choodaka Mundara Song Lyrics in Telugu
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి ఎప్పటికి
నిదురన్నది రాదు మరి
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ
పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ… నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లిబొమ్మ… నీ రాక కొత్త జన్మ
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
రంగు రంగు పూవుల్లో… లేనేలేదు ఈ గంధం
నిన్ను తాకి పొందిందా… చల్లగాలి సాయంత్రం
వేల వేల భాషల్లో… లేనే లేదు ఇంతందం
తేలికైన నీ మాటే… సుస్వరాల సంగీతం
ఓ ఓ, నీలోని ఈ మౌనం… కవితే అనుకోన
నవ కవితే అనుకోన
నాలోని ఈ ప్రాణం… వెతికే చిరునామా
నీవేగా ఓ మైనా
సూరీడు జారుకుంటే… లోకాలు చీకటేగా
నువుగాని దూరమైతే… నా గుండె ఆగిపోదా
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదనీ
నీలినీలి కన్నుల్లో… ఎన్ని ఎన్ని అందాలు
కాటుకమ్మ కలమైతే… ఎన్నివేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో… రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో… తెంచలేని సంకెళ్లు
ఓ ఓ, నాలోని ఈ భావం… ప్రేమే అనుకోనా
తొలి ప్రేమే అనుకోనా
ఈ వేళ ఈ రాగం… వరమే అనుకోనా
కలవరమా నిజమేనా
ఈ ప్రేమ భాష రాక… నీతోటి చెప్పలేక
నీలాల కంటిపాప… రాసింది మౌన లేఖ
నిను చూడక ముందర తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి ఎప్పటికి
నిదురన్నది రాదు మరి
మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ
పగలే సిరివెన్నెల రాదా చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ… నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లిబొమ్మ… నీ రాక కొత్త జన్మ