Nuvvu Nenu Kalisunte Song Lyrics penned by Chandra Bose, music composed by MM Keeravani, and sung by S P Balasubramanyam & Malavika from Telugu cinema ‘Gangotri‘.
Nuvvu Nenu Kalisunte Song Credits
Movie | Gangotri |
Director | K.Raghavendra Rao |
Producer | Aswanidutt |
Singers | S P Balasubramanyam, Malavika |
Music | M M Keeravani |
Lyrics | Chandra Bose |
Star Cast | Allu Arjun, Aditi Agarwal |
Music Label |
Nuvvu Nenu Kalisunte Song Lyrics in English
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani
Nenninnu Preminchaanani Telisaakaa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani
Nenninnu Preminchaanani Telisaaka, Aa AaAa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam
Egaresina Gaalipataale
Edhalothuku Cheruthaayani
Ruchi Choosina Kaakengille
Abhiruchulanu Kaluputhaayani
Tega Thirigina Kaalavagatle
Katha Malupulu Thipputhaayani
Manamaadina Gujjanagoolle
Oka Gootiki Cherchuthaayani
Laalinchi Penchinavaade Ikapai
Nanu Paripaalisthaadani Telishaaka, Aa Aa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Aa Badilo Paathale
Mana Premanu Dhiddhuthaayani
Aa Railu Pattaale Pallakini Pamputhaayani
Rallallo Mana Perle Shubhalekhalu Chooputhaayani
Aa Bommala Pellille Aashissulu Teluputhaayani
Thanake Ne Nerpina Nadakalu Edadugulugaa
Edhigosthaayani Telishaaka, Aa AaAa
Nukkadundi Nenikkadunte
Nukkadundi Nenikkadunte Entho Kashtam
Nuvvu Nenu Kalisuntene Naakentho Ishtam
Nuvvu Nenu Manamaithene Inkentho Ishtam
Nuvvu Nannu Preminchaavani
Nenninnu Preminchaanani Telisaaka, Aa AaAa
Nuvvikkadundi Nenakkadunte
Nuvvikkadundi Nenakkadunte Entho Kashtam
Watch నువ్వు నేను కలిసుంటేనే Song
Nuvvu Nenu Kalisunte Song Lyrics in Telugu
లాలలలాల లాలలలాల లాలల లాలాలా
లల లాలా లాలా… లల లాలా లాలా లాలా లాలా లా
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని
నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని
నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా, ఆఆ ఆ
నువ్వక్కడుండి నేనిక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం
ఎగరేసిన గాలిపటాలే
ఎదలోతుకు చేరుతాయని
రుచి చూసిన కాకెంగిళ్లే
అభిరుచులను కలుపుతాయని
తెగ తిరిగిన కాలవగట్లే
కథ మలుపులు తిప్పుతాయని
మనమాడిన గుజ్జనగూళ్లే
ఒక గూటికి చేర్చుతాయని
లాలించి పెంచినవాడే ఇకపై
నను పరిపాలిస్తాడని తెలిశాకా, ఆ ఆ
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్విక్కడుండి నేనక్కడుంటే ఎంతో కష్టం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
ఆ బడిలో పాఠాలే మన ప్రేమను దిద్దుతాయని
ఆ రైలు పట్టాలే పల్లకినీ పంపుతాయనీ
రాళ్లల్లో మన పేర్లే… శుభలేఖలు చూపుతాయనీ
ఆ బొమ్మల పెళ్లిళ్లే… ఆశీస్సులు తెలుపుతాయనీ
తనకే నే నేర్పిన నడకలు ఏడడుగులుగా
ఎదిగొస్తాయనీ తెలిశాకా, ఆ ఆఆ
నువ్వక్కడుండి నేనిక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం
నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం
నువ్వునేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం
నువ్వు నన్ను ప్రేమించావని
నేన్నిన్ను ప్రేమించానని తెలిశాకా, ఆ ఆఆ
నువ్విక్కడుండి నేనక్కడుంటే
నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం
లాలలలాల లాలలలాల లాలలాలాలా
లాలలలాల లాలలలాల లాలలాలాలా