O Cheliya Cheliya Lyrics from Telugu cinema ‘Karan Arjun‘. O Cheliya Cheliya Song Lyrics penned by Suresh Gangula Garu, music score provided by Roshan Salur Garu, and sung by Anudeep Garu.
O Cheliya Cheliya Song Credits
Movie | Karan Arjun |
Director | Mohan Srivatsa |
Production | Red Road Thrillers |
Singer | Anudeep |
Music | Roshan Salur |
Lyrics | Suresh Gangula |
Star Cast | Abhimanyu, Nikhil Kumar, Shyfa |
Music Label & Source |
O Cheliya Cheliya Lyrics in English
O Cheliya Cheliya… Gundelothullona
Undundi Ulkaapatham Jariginadhe
O Sakhiya Sakhiya Endamaavullona
Eduraindhi Mallepoola Podhe
O Cheliya Cheliya… Kantipaapallona
Vennela Velluva Modhalaindhe
O Sakhiya Sakhiya… Annee Neevallena
Naavalle Kaadantondhi Edhe
Alaa Gaalilona Alai Ponginaale
Ilaa Ennadainaa Ledhule
O Cheliya Cheliya… Gundelothullona
Undundi Ulkaapatham Jariginadhe
O Sakhiya Sakhiya Endamaavullona
Eduraindhi Mallepoola Podhe
O Ammalle Thaanu Preme Naapai Choopisthunte
Bommalle Maaripoyi Nenunnaa
O Janmalle Malli Kotthaga Nede Edurauthunte
Nanu Kooda Nene Nammalekunnaa
Vasanthaala Vaana Varninchindhe Lona
Santoshaalalona Edhe Thelenaa
O Cheliya Cheliya… Gundelothullona
Undundi Uppenedho Ponginadhe
O Sakhiya Sakhiya Endamaavullona
Eduraindhi Mallepoola Podhe
O Cheliya Cheliya… Kantipaapallona
Vennela Velluva Modhalaindhe
O Sakhiya Sakhiya… Annee Neevallena
Naavalle Kaadantondhi Edhe
ఓ చెలియా చెలియా Song
O Cheliya Cheliya Lyrics in Telugu
ఓ చెలియా చెలియా… గుండెలోతుల్లోన
ఉండుండి ఉల్కాపాతం జరిగినదే
ఓ సఖియా సఖియా… ఎండామావుల్లోన
ఎదురైంది మల్లెపూల పొదే
ఓ చెలియా చెలియా… కంటిపాపల్లోన
వెన్నెల వెల్లువ మొదలైందే
ఓ సఖియా సఖియా… అన్నీ నీవల్లేనా
నా వల్లే కాదంటోందీ యదే
అలా గాలిలోనా… అలై పొంగినాలే
ఇలా ఎన్నడైనా… లెనే లేదులే
ఓ చెలియా చెలియా… గుండెలోతుల్లోన
ఉండుండి ఉల్కాపాతం జరిగినదే
ఓ సఖియా సఖియా… ఎండామావుల్లోన
ఎదురైంది మల్లెపూల పొదే
ఓ అమ్మల్లే తాను ప్రేమే నాపై చూపిస్తుంటే
బొమ్మల్లే మారిపోయి నేనున్నా
ఓ జన్మల్లే మళ్ళీ కొత్తగా నేడే ఎదురౌతుంటే
నను కూడా నేనే నమ్మలేకున్నా
వసంతాల వానా… వర్షించిందే లోనా
సంతోషాలలోనా ఎదే తేలెనా
ఓ చెలియా చెలియా… గుండె లోతుల్లోన
ఉండుండి ఉప్పెనేదో పొంగినదే
ఓ సఖియా సఖియా… ఎండామావుల్లోన
ఎదురైంది మల్లెపూల పొదే
ఓ చెలియా చెలియా… కంటిపాపల్లోన
వెన్నెల వెల్లువ మొదలైందే
ఓ సఖియా సఖియా… అన్నీ నీవల్లేనా
నా వల్లే కాదంటోందీ ఎదే