O Jabili Vinnava Patani Song Lyrics penned by Kula Sekhar, sung by Chitra, and music composed by SA Rajkumar from the Telugu Cinema Vasantham.
O Jabili Vinnava Patani Song Credits
Vasantham Movie Released Date – 11 July 2003 | |
Director | Vikraman |
Producers | N.V. Prasad & Sanam Naga Ashok Kumar |
Singers | Chitra |
Music | S A Raj Kumar |
Lyrics | Kula Sekhar |
Star Cast | Venkatesh, Aarthi Agarwal, Kalyani |
Music Label |
O Jabili Vinnava Patani Song Lyrics In English
O Jabili Vinnava Patani
Nee Needalo Kalakaalam Saaganee
Ee Allare Maa Edhaku Pandagani
Ee Navvule Maaku Tholi Punnamani
Chinnaari Jeevithaale… Chindhulesi Aadani
O Jaabili Vinnaava Paatani
Nee Needalo Kalakaalam Saaganee
Melakuvalo Kalalugane Andhamaina Manasulivi
Urakalatho Urumulatho Parugutheeyu Vayasulivi
Pasimadhilo Kasi Mudhiri… Cheruvaina Gelupulivi
Jagadamulo Egasi Pade… Theepi Theepi Alakalivi
Praayam Palike Konte Raagamai
Kaalam Odilo Janta Thaalamai
Vendipoola Vennelalo Brathuku Saagani
O Jaabili Vinnaava Paatani
Nee Needalo Kalakaalam Saaganee
Alajadilo Alasatalo Sedha Theerchu Swargamidhi
Kalatha Koodaa Kalatha Pade Manchi Thanapu Malupulivi
Bhuvanamulo Prathi Manishi… Maruvaleni Kathalu Ivi
Hrudhayamulo Padhilamugaa… Nilichipovu Guruthulivi
Egase Edhalo Enni Aashalo… Urike Madhilo Enni Oosulo
Chinnanaati Chilipithanam Thirigiraadhule
O Jabili Vinnava Patani
Nee Needalo Kalakaalam Saaganee
Ee Allare Maa Edhaku Pandagani
Ee Navvule Maaku Tholi Punnamani
Chinnaari Jeevithaale… Chindhulesi Aadani
Listen ఓ జాబిలి విన్నావా Video Song
O Jabili Vinnava Patani Song Lyrics In Telugu
ఓ జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగనీ
ఈ అల్లరే మా ఎదకు పండగని
ఈ నవ్వులే మాకు తొలి పున్నమని
చిన్నారి జీవితాలె… చిందులేసి ఆడని
ఓ జాబిలి విన్నావా పాటని… నీ నీడలో కలకాలం సాగనీ
మెళకువలో కలలుగనే… అందమైన మనసులివి
ఉరకలతో ఉరుములతో… పరుగుతీయు వయసులివి
పసిమదిలో కసి ముదిరి… చేరువైన గెలుపులివి
జగడములో ఎగసి పడే… తీపి తీపి అలకలివి
ప్రాయం పలికే కొంటె రాగమై
కాలం ఒడిలో జంట తాలమై
వెండిపూల వెన్నెలలో బ్రతుకు సాగని
ఓ జాబిలి విన్నావా పాటని… నీ నీడలో కలకాలం సాగనీ
అలజడిలో అలసటలో… సేద తీర్చు స్వర్గమిది
కలత కూడా కలత పడే… మంచితనపు మలుపులివి
భువనములో ప్రతి మనిషి… మరువలేని కథలు ఇవి
హృదయములో పదిలముగా… నిలిచిపోవు గురుతులివి
ఎగసే ఎదలో ఎన్ని ఆశలో… ఉరికే మదిలో ఎన్ని ఊసులో
చిన్ననాటి చిలిపితనం తిరిగిరాదులే
ఓ జాబిలి విన్నావా పాటని
నీ నీడలో కలకాలం సాగనీ
ఈ అల్లరే మా ఎదకు పండగని
ఈ నవ్వులే మాకు తొలి పున్నమని
చిన్నారి జీవితాలె… చిందులేసి ఆడని