O Laya Song Lyrics penned by Vamshidhar Goud Garu, sung by Sarath Santosh Garu, and music composed by Radhan Garu from Telugu cinema ‘ఫస్ట్ డే ఫస్ట్ షో‘.
మీరు చూస్తున్న ఈ వెబ్ సైట్ 10to5.in. ఇప్పుడు మీరు చదబోతున్నారు ‘మొదటి రోజు మొదటి ఆట‘ చిత్రంలో నుంచి ఒక యుగళగీతం ‘ఓ లయ‘ పాట లిరిక్స్. గానం శరత్ సంతోష్, సంగీతం రధన్, రచన వంశీధర్ గౌడ్.
O Laya Song Credits
First Day First Show Movie Released Date – 02 September 2022 | |
Directors | Vamshidhar Goud, Lakshminarayana Puttamchetty |
Producers | Srija Edida, Sriram Edida |
Singer | Sarath Santosh |
Music | Radhan |
Lyrics | Vamshidhar Goud |
Casting | Srikanth Reddy, Sanchita Bashu |
Music Label & Source |
O Laya Song Lyrics in English
O Laya Nee Kannullo Undhedho
Maayala Emito
Chaalule Ee Haayedho Naalona
Vaalugaa Vaalene
Nee Choopule Naa Shwaasane
Aapesinaa Choosthundave
Naa Gundene Nee Oopire
Oopesinaa Aapeyyake
O Laya Nee Kannullo Undhedho
Maayala Emito
Chaalule Ee Haayedho Naalona
Vaalugaa Vaalene
JalaJala Kuriseti Tholakari Chinukullaa
Chiru Chiru Choopultho Muncheyyave
Mila Mila Meriseti Merupula Velugullaa
Jilibili Navvulne Nimpeyyave
Naapai Ilaa Edho Vala
Visiraavule O Na Priya
Naalo Ilaa Ponge Alaa
Repaavelaa Oho Laya
O Laya Nee Kannullo Undhedho
Maayala Emito
Chaalule Ee Haayedho Naalona
Vaalugaa Vaalene
Watch ఓ లయ నీ కన్నుల్లో Lyrical Video Song
O Laya Song Lyrics in Telugu
ఓ లయ నీ కన్నుల్లో ఉందేదో
మాయల ఏమిటో
చాలులే ఈ హాయేదో నాలోన
వాలుగా వాలెనే
నీ చూపులే నా శ్వాసనే
ఆపేసినా చూస్తుండవే
నా గుండెనే నీ ఊపిరే
ఊపేసినా ఆపెయ్యకే
ఓ లయ నీ కన్నుల్లో ఉందేదో
మాయల ఏమిటో
చాలులే ఈ హాయేదో నాలోన
వాలుగా వాలెనే
జలజల కురిసేటి తొలకరి చినుకుల్లా
చిరు చిరు చూపుల్తో ముంచెయ్యవే
మిలమిల మెరిసేటి మెరుపుల వెలుగుల్లా
జిలిబిలి నవ్వుల్నే నింపెయ్యవే
నాపై ఇలా ఏదో వల
విసిరావులే ఓ నా ప్రియా
నాలో ఇలా పొంగే అలా
రేపావెలా ఓహో లయా
ఓ లయ నీ కన్నుల్లో ఉందేదో
మాయల ఏమిటో
చాలులే ఈ హాయేదో నాలోన
వాలుగా వాలెనే