O Mama Mama Telugu Song Lyrics – Cheli Movie Song

0
O Mama Mama Telugu Song Lyrics

O Mama Mama Telugu Song Lyrics penned by Bhuvana Chandra Garu, music composed by Harris Jayaraj Garu, and sung by Mano, Timmy, Vasu & Chandran from Telugu cinema ‘Cheli‘.

O Mama Mama Telugu Song Credits

CHELI Movie Released Date – 02 February 2001
Director Gautham Menon
Producer Sunanda Murali Manohar
Singers Mano, Timmy, Vasu & Chandran
Music Harris Jayaraj
Lyrics Bhuvana Chandra
Star Cast Madhavan, Reema Sen
Music Label

O Mama Mama Telugu Song Lyrics in English

Tera Teesey… Katha Choosey
Bari Daatey… Daruveseyy

Oh Mama Mama Mama
Mama Mamaa Maamomeya
O Sunday Monday Tuesday
Edu Naallu Keep It Free Gaa

Oh Mama Mama Mama
Mama Mamaa Maamomeya
O Sunday Monday Tuesday
Edu Naallu Keep It Free Gaa

Bismilla Bismillaa
Cheseddhaam Life Ni Harivillaa
Oolaalla Hulaallaa
Idhi Western Gaana Gopaala
Chiki Chiki Chiki Adugulu Kalapara
Melbourn Merupullaa

Oh Mama Mama Mama
Mama Mamaa Maamomeya
O Sunday Monday Tuesday
Edu Naallu Keep It Free Gaa

Bismilla Bismillaa
Cheseddhaam Life Ni Harivillaa
Oolaalla Hulaallaa
Idhi Western Gaana Gopaala
Chiki Chiki Chiki Adugulu Kalapara
Melbourn Merupullaa

For best experience of the song, read the Telugu lyrics below. Thank you.

Watch ఓ మామ మామ Video Song


O Mama Mama Telugu Song Lyrics in Telugu

కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుక్ తెర తీసేయ్
కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకు కథ చూసేయ్

కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుక్ బరి దాటేయ్
కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకు దరువేసేయ్

ఓ మామ మామ మామ
మామ మామా మామో మీయా
ఓ సండే మండే ట్యూస్డే
ఏడు నాళ్ళు కీపిట్ ఫ్రీగా

హో మామ మామ మామ
మామ మామా మామో మీయా
ఓ సండే మండే ట్యూస్డే
ఏడు నాళ్ళు కీపిట్ ఫ్రీగా

బిస్మిల్లా బిస్మిల్లా
చేసేద్దాం లైఫ్ ని హరివిల్లా
ఊలాల్లా ఊలాల్లా
ఇది వెస్టర్న్ గాన గోపాలా
చికి చికి చికి అడుగులు కలపర
మెల్బోర్న్ మెరుపుల్లా

హో మామ మామ మామ
మామ మామా మామో మీయా
ఓ సండే మండే ట్యూస్డే
ఏడు నాళ్ళు కీపిట్ ఫ్రీగా
బిస్మిల్లా బిస్మిల్లా చేసేద్దాం లైఫ్ ని హరివిల్లా
ఊలాల్లా ఊలాల్లా ఇది వెస్టర్న్ గాన గోపాలా
చికి చికి చికి అడుగులు కలపర
మెల్బోర్న్ మెరుపుల్లా

కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుక్ తెర తీసేయ్
కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకు కథ చూసేయ్

కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుక్ బరి దాటేయ్
కుకుకు కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకు దరువేసేయ్

తెర తీసేయ్… కథ చూసేయ్
బరి దాటేయ్… దరువేసేయ్
తెర తీసేయ్… కథ చూసేయ్
బరి దాటేయ్…

బ్రతుకంటే మామూలా అడుగేస్తే ఒక రూలా
లైఫ్ అంటే నాంపల్లి హైస్కూలా
పచ్చ లైన్ ఎందులకో… నీ బాట నీదే, గో
లవ్వు కున్నయ్ కోటి రూట్లు సారంగో
(వలపుకి హార్టే గుడి ఎంజాయ్ చేసేయ్ బడ్డీ
జీవితమే రా బడీ ఆల్వేస్ యూ బీ రెడీ)

ఓ మామ మామ మామ
మామ మామా మామో మీయా, ఓ ఓ
ఓ సండే మండే ట్యూస్డే
ఏడు నాళ్ళు కీపిట్ ఫ్రీగా
బిస్మిల్లా బిస్మిల్లా చేసేద్దాం లైఫ్ ని హరివిల్లా
ఊలాల్లా హూలాల్లా ఇది వెస్టర్న్ గాన గోపాలా
చికి చికి చికి అడుగులు కలపర
మెల్బోర్న్ మెరుపుల్లా

కావాలి కావాలి… అన్నీ కావాలీ
కావాలి కావాలి… అన్నీ కావాలీ
కళ్ళకి టెలీస్కోప్… మాక్కావాలీ
కాళ్ళకి రాకెట్ స్పీడ్… మాక్కావాలీ
(కావాలీ)
పర్సు ఇచ్చే జీన్స్ కావాలీ
ఫిగర్స్ కోసం కారు కావాలీ

బిల్గేట్స్ తో సరదాగా పేకాట ఆడేసీ
బంకులోని బాకీని కడదామా
వీరప్పన్ డార్లింగ్ తో… స్నో బౌలింగ్ ఆడేసి
హోస్టేజస్ అందరిని విడిపించేద్దాం
దీన్నే లైఫ్ అంటేనే… మేడిన్ హెవెన్ అంటాను
ఇక్కడ కన్నీళ్ళకి… తావే లేదంటానూ

ఓ మామ ఓ మామ ఓ మామ
ఓ మామ మామా మామా మామా మామో మీయా
ఓ సండే మండే ట్యూస్డే
ఏడు నాళ్ళు కీపిట్ ఫ్రీగా
బిస్మిల్లా బిస్మిల్లా చేసేద్దాం లైఫ్ ని హరివిల్లా
ఊలాల్లా హూలాల్లా ఇది వెస్టర్న్ గాన గోపాలా
చికి చికి చికి అడుగులు కలపర
మెల్బోర్న్ మెరుపుల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here