O Muddhugumma Song Lyrics penned by Shreshta, music composed by Prince Henry, and sung by Prince Henry, Lipsika, and Ritesh G Rao from the Telugu album ‘Annapoorna Studio‘.
O Muddhugumma Song Credits
Movie | అన్నపూర్ణ ఫోటో స్టూడియో |
Director | Chendu Muddu |
Producer | Yash Rangineni |
Singers | Lipsika, Ritesh G Rao & Prince Henry |
Music | Prince Henry |
Lyrics | Shreshta |
Star Cast | Chaitanya Rao Madadi, Lavanya Sahukara |
Music Label & Source |
O Muddhugumma Song Lyrics
O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo
Daagina Guttu Vippavaa
(Hey Guttu Vippavaa)
O Andagaada O Andhagaada
Mounamga Chadivi Madhiloni Maata
Pedaalu Palukani Padhamula
Madhura Bhaavana (Madhura Bhavana)
Manassulo O Nemali Kannula
Daagundhilaa Ee Chilipi Aatalelaa
Nee Chelimikai O Chepapillalaa
Gunde GilaGilaa Kottukoga, Ra Ra Raa
O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo
Daagina Guttu Vippavaa
Ye Mandaramo Naa Thalapu
Thaake Thamakamlo
Ye Makarandhamo Naa Manasu
Dhoche Maikamlo
Thene Thene Jallulaa
Naa Tholakarai Nuvvosthe
Naa Premanantha Kuripisthu
Nee Sonthamouthunte
Enthandhame, Ye Ye Ye
O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo Daagina
Guttu Vippavaa (Guttu Vippava)
Manassulo O Theepi Oohalaa
Daagundhi Ee Chilipi Aatalelaa
Nee Chelimikai O Chepapillalaa
Gunde Gilagila Kottukoga, Raa Raa Raa
O Muddhugumma O Muddhugumma
Muddhoche Kanula Maatemitamma
Aa Mooga Bhashalo
Daagina Guttu Vippavaa
ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగ భాషలో
దాగిన గుట్టు విప్పవా
(హే గుట్టు విప్పవా)
ఓ అందగాడా ఓ అందగాడా
మౌనంగ చదివి మధిలోని మాట
పెదాలు పలుకని పదముల
మధుర భావన (మధుర భావన)
మనస్సులో ఓ నెమలి కన్నులా
దాగుందిలా ఈ చిలిపి ఆటలేలా
నీ చెలిమికై ఓ చేపపిల్లలా
గుండె గిలగిలా కొట్టుకోగా, రా రా రా
ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగభాషలో దాగిన గుట్టు విప్పవా
ఏ మందారమో నా తలపు
తాకే తమకంలో
ఏ మకరందమో నా మనసు
దోచే మైకంలో
తేనే తేనే జల్లులా
నా తొలకరై నువ్వొస్తే
నా ప్రేమనంత కురిపిస్తు
నీ సొంతమౌతుంటే… ఎంతందమే, ఏ ఏ ఏ
ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగ భాషలో దాగిన
గుట్టు విప్పవా (గుట్టు విప్పవా)
మనస్సులో ఓ తీపి ఊహలా
దాగుందిలా ఈ చిలిపి ఆటలేలా
నీ చెలిమికై ఓ చేపపిల్లలా
గుండె గిలగిలా కొట్టుకోగా, రా రా రా
ఓ ముద్దుగుమ్మా ఓ ముద్దుగుమ్మా
ముద్దొచ్చే కనుల మాటేమిటమ్మా
ఆ మూగ భాషలో దాగిన గుట్టు విప్పవా