Home » Mechanic Rocky » O Pillo Song Lyrics in Telugu & English – Mechanic Rocky

O Pillo Song Lyrics in Telugu & English – Mechanic Rocky

by Devender

O Pillo Song Lyrics కృష్ణ చైతన్య రచించగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా నకాష్ అజిజ్ పాడిన ఈ పాట ‘మెకానిక్ రాకీ’ చిత్రంలోనిది.

O Pillo Song Credits

Mechanic Rocky Movie Release Date – 22 November 2024
DirectorRavi Teja Mullapudi
ProducerRam Talluri
SingerNakash Aziz
MusicJakes Bejoy
LyricsKrishna Chaitanya
Star CastVishwaksen, Meenakshi Chaudhary, Shraddha Srinath
Music LabelSonyMusicSouth

O Pillo Song Lyrics

ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓఓ ఓఓ ఓ

ఓ పిల్లో.. బీటెక్‍లో
నే మిస్సయ్యానే నిన్నే కొంచెంలో
ఇవాళో, రేపట్లో
నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో…

మాటల్నే కలపాలో
మౌనంగా ఉండాలో
తెలియదు ఏం చెయ్యాలో
తనతోనే కష్టం బ్రో…

వైఫై లా చుట్టైనా…
బ్లుటూత్ లా పెయిర్ అవనా
అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో
ఓ ఓ ఓ ఓ ఓఓ……

ఓ ఓ పిల్లో.. బీటెక్‍లో
నే మిస్సయ్యానే నిన్నే కొంచెంలో
ఇవాళో, రేపట్లో
నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో…

అలబా… మా కథలే ఎన్నెన్నో
పదనిసలే ఎన్నో…
మా మధ్యన రుసరుసలే ఎన్నో

ఆహా..! నా మెలుకువ తానేలే
తన వేకువ నేనే…
ఇంతేగా మా లోకం

తాను నేను… ఇంకా వేరెవరు లేము
తాను నేను… ఇంకా లేరంటే లేము

(దురుదురుదు దురుదురుదు
తారారే తారార)
(దురుదురుదు దురుదురుదు)

ఓ పిల్లో.. బీటెక్‍లో
నే మిస్సయ్యానే నిన్నే కొంచెంలో
ఇవాళో, రేపట్లో
నిన్నైతే సెట్ చేస్తానే తొందర్లో…

మాటల్నే కలపాలో
మౌనంగా ఉండాలో
తెలియదు ఏం చెయ్యాలో
తనతోనే కష్టం బ్రో…

వైఫై లా చుట్టైనా…
బ్లుటూత్ లా పెయిర్ అవనా
అన్ లిమిటెడ్ డేటా నేనే ఆనందంలో
ఓ ఓ ఓ ఓ ఓఓ…..

Watch ఓ పిల్లో Lyrical Video Song

You may also like

Leave a Comment