O Prema Na Prema (Male) Song Lyrics – Chanti Movie Song

0
O Prema Na Prema Song Lyrics

O Prema Na Prema Song Lyrics penned by Veturi Sundararama Murthy Garu, music composed by Ilayaraja Garu, and sung by SP Balu Garu from Telugu cinema ‘Chanti‘.

ఓ ప్రేమా నా ప్రేమ (Male) Song Credits

Chanti Movie Released Date – 10 January 1992
Director Ravi Raja Pinisetty
Producer K. S. Rama Rao
Singer S P Balasubramanyam
Music Ilayaraja
Lyrics Veturi Sundararama Murthy
Star Cast Venkatesh, Meena
Music Label & Credit

O Prema Na Prema Song Lyrics in English

O Prema..!
Naa Premaa..!!
Preme Naaku Daivam
Neeve Naaku Praanam

O Prema Naa Prema… Naa Paate Vinaraava
Preme Naaku Daivam Neeve Naaku Praanam
Vinipinchenu Na Gaanam… Rappinchenu Nee Praanam
O Prema Naa Prema… Naa Paate Vinaraava

Gadachina Dinamula Kadhalanu Maruvaku
Manasulo Priyathama
Shilanoka Manishiga Malachina Cheliyaku
Maraname Saranamaa

Pranayapu Pilupulu Pralayapu Pidugulu
Telusuko Priyathama
Vidhikika Vilayamu Edhalaku Viajayamu
Geluchuko Hrudhayamaa

Nenu Kaane Dhooram… Ee Prema Kaadhe Neram
Saagipothe Dhooram… Ika Aagipodha Kaalam
Gudilo Devi Lekunte… Kodigattenu Ee Deepam

O Prema Naa Prema… Naa Paate Vinaraava
Preme Naaku Daivam Neeve Naaku Praanam
Vinipinchenu Na Gaanam… Rappinchenu Nee Praanam
O Prema Naa Prema… Naa Paate Vinaraava

Source: Aditya Music Telugu


O Prema Na Prema Song Lyrics in Telugu

ఓ ప్రేమా..!
నా ప్రేమా…!
ప్రేమే నాకు దైవం
నీవే నాకు ప్రాణం

ఓ ప్రేమా నా ప్రేమ… నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం… నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం… రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా నా ప్రేమ… నా పాటే వినరావా

గడిచిన దినముల… కధలను మరువకు
మనసులో ప్రియతమా
శిలనొక మనిషిగ మలచిన చెలియకు
మరణమే శరణమా

ప్రణయపు పిలుపులు… ప్రళయపు పిడుగులు
తెలుసుకో ప్రియతమా
విధికిక విలయము… ఎదలకు విజయము
గెలుచుకో హృదయమా

నేను కానే దూరం… ఈ ప్రేమ కాదే నేరం
సాగిపోతే దూరం… ఇక ఆగిపోదా కాలం
గుడిలో దేవి లేకుంటే… కొడిగట్టేను ఈ దీపం

ఓ ప్రేమా నా ప్రేమ… నా పాటే వినరావా
ప్రేమే నాకు దైవం… నీవే నాకు ప్రాణం
వినిపించేను నా గానం… రప్పించేను నీ ప్రాణం
ఓ ప్రేమా, నా ప్రేమ… నా పాటే వినరావా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here