Oh Cheli Harivilluve Song Lyrics penned by Kittu Vissapragada, music composed by Praneeth Muzic, and sung by Praneeth Muzic & Kavya Chandana.
Oh Cheli Harivilluve Song Credits
Singers | Praneeth Muzic, Sri Kavya Chandana |
Director | Karthik Jayanthi |
Lyrics | Kittu Vissapragada |
Music | Praneeth Muzic |
Cast | Praneeth Muzic, Lakshmi Durga |
Song Label |
Oh Cheli Harivilluve Song Lyrics
Oohallo Oorege Alavaate
Munupeppudu Ledhe
Neevalle Modhalainahe Ee Maaya
Gamaninchane Ledhe
Ninne Choosthu Chusthu
Neelaa Naalaa Nene Naalo
Maatladesthu Murisipothu Unte
Edurai Velli Manasu Paike Cheppaalantu
Dhairyam Ledhaa Antu Edipisthu Undhe
Bhuvipaiki Vachina Devatha
Nuvve Ani Antunnaane
Mana Jante Super Cute Ani
Andaru Anukunte Vinnaane
Andaaniki Kooda Ninne
Choodaalani Anipisthundhe
Athiloka Sundari Nuvvani
Garvangaane Cheppesthaane
Oh Cheli Harivilluve Nuvvaa
Oh Sakhaa Tholi Chinukuve Nuvva
Oh Cheli Bangarame Nuvvaa
Oh Sakhi Naa Praaname Nuvvaa
Kanule Kanule Ninu Choodagane
Kalalo Kalalaa Ninu Daachenule
Evare Evare Adigindhi Madhe
Tamare Tamare Antundi Kadhe
Nuvve Kanapadakundaa
Naaroje Modhalavadhe
Kantipaapalo Nenuntaale
Reppavaalithe Kanipisthaale
Nee Maate Vinakunda
Naa Roje Poorthavadhe
Gunde Chappude Sariga Vinte
Savvadantha Naa Pere Undhe
Eeroju Nenu Neetho Repu Chusthunna
Nuvvu Nenu Manamayyedepudani
Eduru Choosthunnaa
Are Are Oorinchi Oorinchi
Champe Aata Baagundhe
Inkaastha Thondarapadi Choodu
Nenu Nee Dhaanne
Oh Priya Cheli Taarave Nuvvaa
Naa Priyaa Tholi Vekuve Nuvvaa
Oh Sakhaa Pedavanchulo Nuvvaa
Naa Sakhaa Chirunavvulo Nuvvaa
Kanule Kanule Ninu Choodagane
Kalalo Kalalaa Ninu Daachenule
Evare Evare Adigindhi Madhe
Tamare Tamare Antundi Kadhe
ఊహల్లో ఊరేగే అలవాటే Lyrics
ఊహల్లో ఊరేగే అలవాటే
మునుపెప్పుడు లేదే
నీ వల్లే మొదలైనదే ఈ మాయ
గమనించనే లేదే
నిన్నే చూస్తు చూస్తు
నీలా నాలా నేనే నాలో
మాట్లాడేస్తు మురిసిపోతు ఉంటే
ఎదురై వెళ్లి మనసు పైకే చెప్పాలంటు
ధైర్యం లేదా అంటూ ఏడిపిస్తు ఉందే
భువిపైకి వచ్చిన దేవత
నువ్వే అని అంటున్నానే
మన జంటే సూపర్ క్యూటని
అందరు అనుకుంటే విన్నానే
అందానికి కూడా నిన్నే
చూడాలని అనిపిస్తుందే
అతిలోక సుందరి నువ్వని
గర్వంగానే చెప్పెస్తానే
ఓ చెలి హరివిల్లువే నువ్వా
ఓ సఖీ తొలి చినుకువే నువ్వా
ఓ చెలి బంగారమే నువ్వా
ఓ సఖీ నా ప్రాణమే నువ్వా
కనులే కనులే నిను చూడగనే
కలలో కలలా నిను దాచెనులే
ఎవరే ఎవరే అడిగింది మదే
తమరే తమరే అంటుంది కదే
నువ్వే కనపడకుండా
నా రోజే మొదలవదే
కంటిపాపలో నేనుంటాలే
రెప్పవాలితే కనిపిస్తాలే
నీ మాటే వినకుండ
నా రోజే పూర్తవదే
గుండె చప్పుడే సరిగా వింటే
సవ్వడంత నా పేరే ఉందే
ఈ రోజు నేను నీతో రేపు చూస్తున్న
నువ్వు నేను మనమయ్యేదెపుడని
ఎదురు చూస్తున్నా
అరె అరె ఊరించి ఊరించి
చంపే ఆట బాగుందే
ఇంకాస్త తొందరపడి చూడు
నేను నీ దాన్నే
ఓ ప్రియా చెలి తారవే నువ్వా
నా ప్రియా తొలి వేకువే నువ్వా
ఓ సఖా పెదవంచులో నువ్వా
నా సఖా చిరునవ్వులో నువ్వా
కనులే కనులే నిను చూడగనే
కలలో కలలా నిను దాచెనులే
ఎవరే ఎవరే అడిగింది మదే
తమరే తమరే అంటుంది కదే