Okapari Kokapari Lyrics from Annamayya Keerthana.
Okapari Kokapari Song Credits
- Category: Telugu Devotional Song
- రచన: పెద తిరుమలాచర్యుల
- గానం: బాలకృష్ణ ప్రసాద్
Okapari Kokapari Lyrics in English
Okapari Kokapari Koyyaaramai
Okapari Kokapari Koyyaaramai
Mokhamuna Kalalella Molachinatlunde
Okapari Kokapari Koyyaaramai
Mokhamuna Kalalella Molachinatlunde
Okapari Kokapari Koyyaaramai
JagadekapathiMena Challina Karpoora Dhooli
Jigikoni Naluvanka Chindagaanu
Mogi Chandramukhi Nuramuna Nilipegaana
Pogaru Vennela Digabosinatlunde
Okapari Kokapari Koyyaaramai
Mokhamuna Kalalella Molachinatlunde
Okapari Kokapari Koyyaaramai
Porimeruku Chekkula Poosina Thattupunugu
Karagi Irudesala Kaaragaanu
Karigimana Vibhudu Ganuka Mohamadhamu
Thorigi Saamajasiri Thilikinatlunde
Okapari Kokapari Koyyaaramai
Mokhamuna Kalalella Molachinatlunde
Okapari Kokapari Koyyaaramai
Meraya Srivenkateshumena Singaramugaanu
Tarachaina Sommulu Dhariyinchagaa
Merugu Bodi Alamelu Mangayu Thaanu
Merupu Meghamu Goodi Merasinatlunde
Okapari Kokapari Koyyaaramai
Mokhamuna Kalalella Molachinatlunde
Okapari Kokapari Koyyaaramai
ఒకపరి కొకపరి కొయ్యారమై Song
Okapari Kokapari Lyrics in Telugu
ఒకపరి కొకపరి కొయ్యారమై
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జగదేకపతిమేన చల్లిన కర్పూరధూళి
జిగికొని నలువంక చిందగాను
మొగి చంద్రముఖి… నురమున నిలిపెగాన
పొగరు వెన్నెల దిగబోసినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
పొరిమెరుగు చెక్కుల పూసిన తట్టుపునుగు
కరగి ఇరుదెసల కారగాను
కరిగమన విభుడు గనుక మోహమదము
తొరిగి సామజసిరి తొలికినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
మెరయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తరచైన సొమ్ములు ధరియించగా
మెరుగు బోడి అలమేలు మంగయు తాను
మెరుపు మేఘము గూడి మెరసినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొఖమున కళలెల్ల మొలచినట్లుండె
ఒకపరి కొకపరి కొయ్యారమై