Okariki Okarai Untunte Lyrics penned by Chandra Bose, music composed by M M Keeravani, and sung by K K & Vardhini from Telugu blockbuster ‘Student No.1‘.
Okariki Okarey Untunte Song Credits
Movie | Student No.1 (27 September 2001) |
Director | S.S.Rajamouli |
Producer | K.Raghavendra Rao |
Singers | K K, Vardhini |
Music | M.M.Keeravani |
Lyrics | Chandra Bose |
Star Cast | Jr NTR, Ghajala |
Music Label |
Okariki Okarai Untunte Lyrics in English
Okariki Okarai Untunte
Okatiga Munduku Veluthunte
Adiginavanni Isthunte
Avasarame Teerusthunte
Premantaaraa… Kaadantaara
Okariki Okarai Untunte
Okatiga Munduku Veluthunte
Digule Puttina Samayamlo
Dhairyam Chebuthunte
Godave Pettina Tharunamlo
Thiduthoone Vedukunte
Kashtam Kaligina Prathi Panilo
Saayam Chesthunte
Vijayam Pondhina Velalalo
Venudhatti Mechhukunte
Daaparikaale Lekunte
Lopaalanu Sarichesthunte
Aatapaata Aanandam
Anni Cheri Sagamauthunte
Premantaara… Kaadantaara
Okariki Okarai Untunte
Okatiga Munduku Veluthunte
O Manohari Cheli Sakhi
O Swayamvara Dhora Sakha
Manasu Needhani Manavi Seyana Sakhi
Brathuku Needhani Prathinaboonanaa Sakhaa
Ninu Choodaleka Nimishamaina
Niluvajaalane Sakhi Sakhi
Nee Chelimi Leni Kshanamulona
Jagathini Jeevimpajaalanoi Sakhaa
Natanaku Jeevam Posthunte
Aa Ghatanalu Nijamanipisthunte
Atupai Selavani Veluthunte
Nee Manase Kalavara Paduthunte
Premantaara… Ounantaanu
Watch ఒకరికి ఒకరై ఉంటుంటే Video Song
Okariki Okarai Untunte Lyrics in Telugu
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
అడిగినవన్నీ ఇస్తుంటే
అవసరమే తీరుస్తుంటే
ప్రేమంటారా… కాదంటారా
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
దిగులే పుట్టిన సమయంలో
ధైర్యం చెబుతుంటే
గొడవే పెట్టిన తరుణంలో
తిడుతూనే వేడుకుంటే
కష్టం కలిగిన ప్రతి పనిలో
సాయం చేస్తుంటే
విజయం పొందిన వేళలలో
వెనుదట్టి మెచ్చుకుంటే
దాపరికాలే లేకుంటే
లోపాలను సరిచేస్తుంటే
ఆటా పాటా ఆనందం
అన్నీ చెరి సగమౌతుంటే
ప్రేమంటారా… కాదంటారా
ఒకరికి ఒకరై ఉంటుంటే
ఒకటిగ ముందుకు వెళుతుంటే
ఓ మనోహరీ… చెలీ సఖీ
ఓ స్వయంవరా… దొరా సఖా
మనసు నీదని… మనవి సేయనా సఖి
బ్రతుకు నీదని… ప్రతినబూననా సఖా
నినుచూడలేక నిమిషమైన నిలువజాలనే, సఖి సఖి
నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలనోయ్ సఖా
నటనకు జీవం పోస్తుంటే
ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే
అటుపై సెలవని వెళుతుంటే
నీ మనసే కలవర పడుతుంటే
ప్రేమంటారా… ఔనంటాను