
Om Namo Bhagavate Vasudevaya Telugu Lyrics penned by Rakendu Mouli, music composed by SAM CS, and sung by Vijay Prakash from the movie ‘Mahavatar Narsimha‘.
Om Namo Bhagavate Vasudevaya Telugu Lyrics
Movie: మహావతార్ నరసింహ
Lyrics: రాకేందు మౌళి
Music: సామ్ సీఎస్
Singer: Vijay Prakash
Music Label: Think Music Telugu
Om Namo Bhagavate Vasudevaya Telugu Lyrics
Narayanaya Namo Namah
Vasudevaya Namo Namah
Narayanaya Namo Namah
Vasudevaya Namo Namah
Narayanaya Namo Namah
Vasudevaya Namo Namah
Saakshaathkarinchinaa Sathya Swaroopudaa
Annitaa Anthataa Nuvve Nindagaaaa
Garima Laghimalugaa Nuvve
Kanuledhuta Mahimaga Nuvve
Janma Saaphalyamu Pondhaa
Ninnu Choodagaa……
Meghamanchula Daatesaa
Sandra Garbhamuneedhesaa
Avadhulanadhigaminchesaa
Ninnu Choodagaa
Om Namo Bhagavathe Vasudevaya Namah
Om Namo Bhagavathe Vasudevaya Namah…..
Govinda Madhava Jaya Jaya
Ee Jagatiki Moolam Nee Dhaya
Nee Darshanamondhi Veligina Jyothi
Manasuna Chinmayaa
Paramaanuvu Roopam Vishwaakaaram
Ninduga Nindenayyaaaaaa
Om Namo Bhagavathe Vasudevaya Namah
Om Namo Bhagavathe Vasudevaya Namah
Om Namo Bhagavathe Vasudevaya Namah
నారాయణాయ నమో నమః
వాసుదేవయ నమో నమః
నారాయణాయ నమో నమః
వాసుదేవయ నమో నమః
నారాయణాయ నమో నమః
వాసుదేవయ నమో నమః
సాక్షాత్కరించినా సత్య స్వరూపుడా
అన్నిటా అంతటా నువ్వే నిండగా, ఆ ఆ ఆ
గరిమ లఘిమలుగా నువ్వే
కనులెదుట మహిమగ నువ్వే
జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా..!!
మేఘమంచుల దాటేసా
సంద్ర గర్భమునీదేసా
అవధులనధిగమించేసా
నిన్ను చూడగా…!!
(ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః)
గోవింద మాధవ జయ జయ
ఈ జగతికి మూలం నీ దయా
నీ దర్శనమొంది వెలిగిన జ్యోతి
మనసున చిన్మయా
పరమాణువు రూపం విశ్వాకారం
నిండుగా నిండెనయ్యా, ఆ ఆ ఆ
(ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః)
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

Leave a Reply