Om Shanti Telugu Lyrics from ‘Muddula Mavayya‘.
Om Shanti Telugu Song Credits
Muddula Mavayya Album Released Date – 07th April 1989 | |
Director | Kodi Ramakrishna |
Producer | S Gopal Reddy |
Singers | S P Balasubramanyam, P Susheela |
Music | KV Mahadevan |
Lyrics | Vennelakanti |
Star Cast | Balakrishna, Vijayashanti |
Music Label & Copyrights |
Om Shanti Telugu Lyrics in English
Om Shanti Shanthihi
Chemanthi Buggaki
Om Shanti Shantihi
Chengaavi Sigguki
O Naamayaha Sivaayaha
Okataithe Premoyaha
O Naamayaha Sivaayaha
Okataithe Premoyaha
Om Shanti Shanthihi
Nee Muddhu Mudupuki
Om Shanti Shantihi
Nee Pattuvidupuki
Watch ఓం శాంతి శాంతిహి Video Song
Om Shanti Telugu Lyrics in Telugu
(ఓం శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతిహి)
ఓం శాంతి శాంతిహి
చేమంతి బుగ్గకి
ఓం శాంతి శాంతిహి
చెంగావి సిగ్గుకి
ఓ నామహ శివాయహ
ఒకటైతే ప్రేమోయహ
ఓ నామహ శివాయహ
ఒకటైతే ప్రేమోయహ
ఓం శాంతి శాంతిహి
నీ ముద్దుముడుపుకి
ఓం శాంతి శాంతిహి
నీ పట్టువిడుపుకి
అందాలు ఆవాయః
సందిట్లో సేవోయః
అందాలు ఆవాయః
సందిట్లో సేవోయః
(ఓం శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతిహి)
మాపటి వేళకు… సెగలోయనమః
మన్మథపూజకు… గుబులోయ నమః
మల్లెల మంచం… యమహాయ నమః
అల్లరి లంచం… అధరాయ నమః
పైటల వీణలో… పాటలు మీటనీ, హా
నీవే తోడనీ… నిగ్గులు తోడని
మోగాలి ముద్దుల మద్దెల దరువుకు తకధిమి
ఓం శాంతి శాంతిహి
చేమంతి బుగ్గకి
ఓం శాంతి శాంతిహి
నీ ముద్దుముడుపుకి
(ఓం శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతిహి)
పువ్వుల పక్కకు… సిగ్గోయే నమః
సిగ్గుల మొగ్గకు… ముద్దోయే నమః
ముద్దుల గొడవకు… మొదలోయె నమః
మొదలవ్ వలపిక… వరదోయే నమః
విసిరిన వీక్షణం… కొసరినదీక్షణం
ముసిరిన యవ్వనం… ముడుపే శోభనం
రేగాలీ తడబడు నడుముకు తపనల తధిగిన
ఓం శాంతి శాంతిహి
చేమంతి బుగ్గకి
ఓం శాంతి శాంతిహి
నీ పట్టువిడుపుకి
ఓ నామహ శివాయః
ఒకటైతే ప్రేమోయః
అందాలు ఆవాయః
సందిట్లో సేవోయః
(ఓం శాంతి శాంతిహి
ఓం శాంతి శాంతిహి)