Operation Raavan Moive Long Poem sung by Rakshit Atluri, music composed by Saravana Vasudevan.
Operation Raavan Moive Long Poem in Telugu
నెత్తురు మాంస ఖండములు నిండిన
పాపపు బండి లాగు…
ఈ గిత్త రవంతయేనియు పరికింపదు… స్వీయ భవిష్యమెట్టిదో
కత్తి కరాన దాల్చి… బలికై కొనిపోవు కసాయి వెంట పరువెత్తును మేక
కంఠమున వ్రేలెడు వేప చిగుళ్ళు మేయుచున్…
Watch నెత్తురు మాంస ఖండములు నిండిన Poem
Operation Raavan – Long Poem
Operation Raavan – | |
Director | Venkata Satya |
Producer | Dhyan Atluri |
Singer | Rakshit Atluri |
Music | Saravana Vasudevan |
Star Cast | Rakshit Atluri, Sangeerthana |
Song Label & Source | Aditya Music |