OYO Song Lyrics penned by Pavan Rachepalli, music score provided by Yashwanth Nag and sung by Yashwanth Nag, Balaji Vishwanathan & Mama Sing from the Telugu cinema ‘Mr&Miss‘.
OYO Song Credits
Mr&Miss Movie Release Date – 29 January 2021 | |
Director | Ashok Reddy |
Producer | Reading Lamp Creations |
Singers | Mama Sing, Yaswanth Nag |
Music | Yaswanth Nag |
Lyrics | Pavan Rachepalli |
Star Cast | Gnaneswari Kandregula, Sailesh Sunny |
Music Label |
OYO Song Lyrics In English
Hey Mister, Hey Miss…
Iddharikokarante Okarishtam Antu… Venakenake Thirigesthuntaaru
Kalisunnappudu Kissulatho Rojanthaa… Batting Chesthuntaaru
Okati Rendu Lekke Ledhu… Gantalu Gantalu Gadipesthaaru
Pagalu Raathri Thedaa Leka… Vichhalavidigaa Thirigesthaaru
Thaa Ante Thandhaanaa Antu… Tharigida Thom Thom Antaaru
Sarle Ani Vinukuntu Pothe…
Friend Antaaru, Love-Rantaaru… Huggantaaru, Kissantaaru
Dating Antu Chatting Antu… Intlo Evaru Lerantaaru
Incase, Aa Plan Biscuit Ayithe… OYO ROOM BOOK Chesukuntaaru
Walk Antaaru, Bike Antaaru… Oorantha Vaare Untaaru
Thuppallone Thappulu Chesthu… Camera Kantiki Chikkesthaaru
Chutteleni Chavatallaaga… Liftllonu Kaanisthaaru
Barullonu, Bussullonu… Moothulake Pani Cheputhuntaaru
Thaagesthaaru, Chindhesthaaru… THaaginanthaa Kakkesthaaru
Miss Avuthaaru, Plus Avuthaaru… Korikalannee Karigisthu
Kindhunnaamo, Meedhunnaamo… Lonunnaamo, Bayatunnaamo
Epudu Ekada Chappudu Cheyyaka… Evadikevadu Dhorikesthaaro
Arre Arre Maava… Ee Premanthaa Oo Draama
Namminaavo Maavaa… Naakipoddhi Janma ||2||
Chethullo Veelli Puvvisthuntaaru… Koothallo Veellu Kavvisthuntaaru
Haddhulne Raddhantu… Vedi Muddhullo, Guddhullo Theli
Kalise Pantaaru… Malli Break-Up Antaaru
Premedhi Sodharaa… WhatsApp Chatting Lo Undhiraa
Premedhi Sodharaa… Dheenamma Dinner Lo Undhiraa
Premantu Chukkalu Choopisthuntaaru… Kanakuraa
Maataltho Ninnu Muripisthuntaaru… Vinakuraa
I Love You Too Anamani… Torture Pedathaaru, Anakuraa
Anaku Anaku, Vinaku Vinaku… Kanaku Kanaku Chedakuraa
Arre Arre Maava… Ee Premanthaa Oo Draama
Namminaavo Maavaa… Naakipoddhi Janma ||2||
Watch ఓయో Video Song
OYO Song Lyrics In Telugu
హే మిస్టర్, హే మిస్…
ఇద్దరికొకరంటే ఒకరిష్టం అంటూ… వెనకెనకే తిరిగేస్తుంటారు
కలిసున్నప్పుడు కిస్సులతో రోజంతా… బ్యాటింగ్ చేస్తుంటారు
ఒకటి రెండూ లెక్కే లేదు… గంటలు గంటలు గడిపేస్తారు
పగలు రాత్రి తేడా లేక… విచ్చలవిడిగా తిరిగేస్తారు
తా అంటే తందానా అంటూ… తరిగిడ థోమ్ థోమ్ అంటారు
సర్లే అని వినుకుంటూ పోతే…
ఫ్రెండ్ అంటారు, లవరంటారు… హగ్గంటారు, కిస్సంటారు
డేటింగ్ అంటూ ఛాటింగ్ అంటూ
ఇంట్లో ఎవ్వరు లేరంటారు…
ఇన్కేస్ ఆ ప్లాన్ బిస్కెట్ అయితే……
ఓయో రూమ్ బుక్ చేసుకుంటారు…
వాక్ అంటారు, బైక్ అంటారు… ఊరంతా వారే ఉంటారు
తుప్పల్లోనే తప్పులు చేస్తూ… కెమెరా కంటికి చిక్కేస్తారు
చుట్టే లేని చవటల్లాగా… లిఫ్టుల్లోనూ కానిస్తారు
బారుల్లోనూ, బస్సుల్లోనూ… మూతులకే పని చెపుతుంటారు
తాగేస్తారు, చిందేస్తారు… తాగిందంతా కక్కేస్తారు
మిస్సౌతారు, ప్లస్ అవుతారు… కోరికలన్నీ కరిగిస్తూ
కిందున్నామో, మీదున్నామో… లోనున్నామో, బయటున్నామో
ఎపుడు ఎక్కడ చప్పుడు చెయ్యక… ఎవడికెవడు దొరికేస్తారో
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
చేతుల్లో వీళ్ళు పువ్విస్తుంటారు… కూతల్లో వీళ్ళు కవ్విస్తుంటారు
హద్దుల్నే రద్దంటూ వేడి ముద్దుల్లో, గుద్దుల్లో తేలి
కలిసే పంటారు… మల్లి బ్రేకప్ అంటారు
ప్రేమేది సోదరా… వాట్సప్ చాటింగ్లో ఉందిరా
ప్రేమేది సోదరా… దీనమ్మ డిన్నర్లో ఉందిరా
ప్రేమంటూ చుక్కలు చూపిస్తుంటారు… కనకురా
మాటల్తో నిన్ను మురిపిస్తుంటారు… వినకురా
ఐ లవ్ యూ టూ… అనమని టార్చర్ పెడతారు, అనకురా
అనకు అనకు, వినకు వినకు… కనకు కనకు చెడకురా
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
కిందున్నామో, మీదున్నామో… లోనున్నామో, బయటున్నామో
ఎపుడు ఎక్కడ చప్పుడు చెయ్యక… ఎవడికెవడు దొరికేస్తారో
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
చేతుల్లో వీళ్ళు పువ్విస్తుంటారు… కూతల్లో వీళ్ళు కవ్విస్తుంటారు
హద్దుల్నే రద్దంటూ వేడి ముద్దుల్లో, గుద్దుల్లో తేలి
కలిసే పంటారు… మల్లి బ్రేకప్ అంటారు
ప్రేమేది సోదరా… వాట్సప్ చాటింగ్లో ఉందిరా
ప్రేమేది సోదరా… దీనమ్మ డిన్నర్లో ఉందిరా
ప్రేమంటూ చుక్కలు చూపిస్తుంటారు… కనకురా
మాటల్తో నిన్ను మురిపిస్తుంటారు… వినకురా
ఐ లవ్ యూ టూ… అనమని టార్చర్ పెడతారు, అనకురా
అనకు అనకు, వినకు వినకు… కనకు కనకు చెడకురా
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ
అరె అరె మావ… ఈ ప్రేమంతా ఓ డ్రామా
నమ్మినావో మావా… నాకిపోద్ది జన్మ