Pada Pada Padara Song Lyrics penned & music composed by PR, and sung by Chinmayee Sripada from Telugu movie ‘Nallamala‘.
Pada Pada Padara Song Credits
Nallamala Movie | |
Director | Ravi Charan |
Producer | R.M |
Singer | Chinmayee Sripada |
Music | PR |
Lyrics | PR |
Star Cast | Amit Tiwari, Bhanu Sri, Nassar, Tanikella Bharani |
Music Label |
Pada Pada Padara Song Lyrics In English
Saage Dhaare Endhaakainaa Thoduntaa
Neetho Cherene Nee Venake Adugesthaa
Ninne Kori Vachhesaanu Nee Ventaa
Veede Ponu Nuvvu Pommanna Nenuntaa
Naa Ee Praanaalu Neeke
Ye Janmainaa Neethode
Pada Pada Padara Paduchu Paradaa
Badhulu Telupadaa Veeraa
Pada Pada Padaraa Chilipi Katharaa
Chiru Thaguvunu Cheyy Raa
Pada Pada Padara Paduchu Paradaa
Badhulu Telupadaa Veeraa
Pada Pada Padaraa Chilipi Katharaa
Chiru Thaguvunu Cheyy Raa
Heyy, Dhooke Dhaateyy Letha Paruvaanni
Raa Idhigo Needhe Ee Aliveni
Siggu Oggu O Dhaacheyy
Seekati Sigalo O Jaazai
Nee Kosame Naa Aakaashame
Sukkala Raikaa Jaare… Chakkani Lokam Sere
Choopulthone Oopiri Sega Penchave
Naa Praanaalu Neeke
Ye Janmainaa Neethode
Pada Pada Padara Paduchu Paradaa
Badhulu Telupadaa Veeraa
Pada Pada Padaraa Chilipi Katharaa
Chiru Thaguvunu Cheyy Raa
Pada Pada Padara Paduchu Paradaa
Badhulu Telupadaa Veeraa
Pada Pada Padaraa Chilipi Katharaa
Chiru Thaguvunu Cheyy Raa
Watch పద పద పదరా Video Song
Pada Pada Padara Song Lyrics In Telugu
సాగే దారే ఎందాకైనా తోడుంటా
నీతో చేరేనే నీ వెనకే అడుగేస్తా
నిన్నే కోరి వచ్చేసాను నీ వెంటా
వీడే పోను నువ్వు పొమ్మన్న నేనుంటా
నా ఈ ప్రాణాలు నీకే
ఏ జన్మైనా నీతోడే
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చేయ్రా
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చేయ్ రా
హేయ్, దూకే దాటేయ్ లేత పరువాన్ని
రా ఇదిగో నీదే ఈ అలివేణి
సిగ్గు ఒగ్గు ఓ దాచేయ్
సీకటి సిగలో ఓ జాజై
నీ కోసమే నా ఆకాశమే
సుక్కల రైకా జారే… చక్కని లోకం సేరే
చూపుల్తోనే ఊపిరి సెగ పెంచవే
నా ప్రాణాలు నీకే
ఏ జన్మైనా నీతోడే
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చేయ్ రా
పద పద పదరా పడుచు పరదా
బదులు తెలుపదా వీరా
పద పద పదరా చిలిపి కథరా
చిరు తగువును చేయ్ రా