Pandu Vennello Song Lyrics penned by Sirivennela Seetharama Sastry, music composed by Ghantaadi Krishna, and sung by Tina Kamal from the Telugu movie ‘Janaki Weds Sriram‘.
Pandu Vennello Song Credits
Janaki Weds Sriram Cinema Released Date – 12 September 2003 | |
Director | Anji Seenu |
Producer | S Ramesh Babu |
Singer | Tina Kamal |
Music | Ghantaadi Krishna |
Lyrics | Sirivennela Seetharama Sastry |
Star Cast | Rohit, Gajala, Rekha, Prema |
Music Label | VolgaMusicBox |
Pandu Vennello Song Lyrics
(Sa Ni Sa… Sa Ni Sa)
Pandu Vennello
Ee Venugaanam Needhena
Priya Nestham Antondi Naa Praanam
(Sa Ni Sa… Sa Ni Sa)
Pandu Vennello
Ee Venugaanam Needhena
Priya Nestham Antondi Naa Praanam
(Sa Ni Sa… Sa Ni Sa)
Ennenno Gnapakaala Thene Jalapaatham
Nee Pere Paaduthunna Mouna Sangeetham
Edha Nee Raaka Kosam Palike Swaagatham
Pandu Vennello
Ee Venugaanam Needhena
Priya Nestham Antondi Naa Praanam
(Sa Ni Sa… Sa Ni Sa)
Egire Gorinka
Itu Raava Naa Vanka
Nuvvu Endhaaka Pothaavo
Nenu Choosthaaga
Chaalle Enthasepinkaa
Dhiguthaave Chakka
Alishaaka Nee Rekka
Naa Gundello Nee Goodu
Polchukunnaaka
Venukaku Vache Guruthulu Mariche
Thikamaka Padaneeka
Itu Itu Antu Ninu Nadipinche
Pilupulu Nenegaa
Rappinchukona Ninu Naa Dhaaka, AaAa AaAa
Pandu Vennello
Ee Venugaanam Needhena
Priya Nestham Antondi Naa Praanam
(Sa Ni Sa… Sa Ni Sa)
Kanne Seethammaki Pelleedu Vachindhani
Kaburu Vellindhiga Ededu Lokaalaki
Asalu Aa Janaki Thanakorake Puttindhani
Telisi Untundhiga Kalyana Ramayyaki
Vedhinche Dhooramantha Karigelaa
Virahaala Villu Etthe Virigelaa
Vidiponi Badhamedho Kalipelaa
Medalona Vaalanundhi Varamaala
Praayam Ponge Paala Kadalai Alalaa
Pandu Vennello
Ee Venugaanam Needhena
Priya Nestham Antondi Naa Praanam
(Sa Ni Sa… Sa Ni Sa)
Lalalaalaa Lalalalaa Laa LaaLaa Laa Laa
Pandu Vennello Song Lyrics in Telugu
(స ని స… స ని స)
పండు వెన్నెల్లో
ఈ వేణు గానం నీదేనా
ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
స ని స… స ని స
పండు వెన్నెల్లో
ఈ వేణు గానం నీదేనా
ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
(స ని స, స ని స)
ఎన్నెన్నో జ్ఞాపకాల తేనే జలపాతం
నీ పేరే పాడుతున్న మౌన సంగీతం
ఎద నీ రాక కోసం పలికే స్వాగతం
పండు వెన్నెల్లో
ఈ వేణు గానం నీదేనా
ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
స ని స… స ని స
ఎగిరే గోరింక
ఇటు రావా నా వంక
నువ్వు ఎందాక పోతావో
నేను చూస్తాగా, చాల్లే ఎంతసేపింకా
దిగుతావే చక్క అలిసాక నీ రెక్క
నా గుండెల్లో నీ గూడు పోల్చుకున్నాక
వెనుకకు వచ్చే గురతులు మరిచే
తికమక పడనీక
ఇటు ఇటు అంటూ నిను నడిపించే
పిలుపులు నేనేగా
రప్పించుకోన నిను నా దాకా, ఆఆ ఆఆ
పండు వెన్నెల్లో
ఈ వేణు గానం నీదేనా
ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
స ని స… స ని స
కన్నె సీతమ్మకి పెళ్ళీడు వచ్చిందని
కబురు వెళ్ళిందిగా ఏడేడు లోకాలకి
అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని
తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి
వేధించే దూరమంతా కరిగేలా
విరహాల విల్లు ఎత్తే విరిగేలా
విడిపోని బంధమేదో కలిపేలా
మేడలోన వాలనుంది వరమాల
ప్రాయం పొంగే పాల కడలి అలలా
పండు వెన్నెల్లో
ఈ వేణు గానం నీదేనా
ప్రియ నేస్తం అంటోంది నా ప్రాణం
స ని స… స ని స
లలలాలా లలలాలా లా లాలా లాలా