Parichayamele Song Lyrics అందించిన వారు రాంబాబు గోసాల, అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని సమకూర్చగా రితేష్ జి రావు ఆలపించిన ఈ పాట ‘బఘీర’ చిత్రంలోనిది.
Parichayamele Song Credits
Movie | Bagheera |
Director | Dr. Suri |
Producer | Vijay Kiragandur |
Singer | Ritesh G Rao |
Music | B Ajaneesh Loknath |
Lyrics | Rambabu Gosala |
Star Cast | Sriimurali & Rukmini Vasanth |
Music Label & Source | Hombale Films |
Parichayamele Song Lyrics
ప్రతి ఉదయం వెతికే కన్నులే, ఏ ఏ హే
నిను చూసి నిలిచే చూపులే
తేనెల చినుకుల తీపి ఊసులే
వింటూ మనసే మౌనమాయెలే
విసిరేస్తావా చిలిపి చిన్ని నవ్వులే
నీలో చూసా వేల వసంతాలే
పెదవులు పిలిచే పేరు నీదిలే
పలికే వెన్నెల గువ్వ నువ్వులే
చేసేస్తావా కొంటె కళ్ళ సైగలే
తీస్తా నీకై పరుగు ఏడు జన్మలే
(పరుగు ఏడు జన్మలే)…
పరిచయమేలే పరిచయమేలే
నిజముగా మారే కలలే
పరవశమేలే పరవశమేలే
హృదయము ఒప్పుకోని పదనిసలే
అతిశయమేలే అతిశయమేలే
నువ్ ఎదురైతే కనులే
కలకలమేలే కలకలమేలే
నా మదిలో కల్లోలంలే
నువ్వే నువ్వే జతగా ఉంటె
అడుగు వెంట అడుగేస్తుంటే
ప్రణయం… ఆ ఆ ఆ
నీ దారే నేను కానా
నీ బంధం నేను అవ్ నా
నేను నీలో సగము అయితే
జన్మ ధన్యమే, ఏ ఏ ఏ
అతిశయమేలే అతిశయమేలే
నువ్ ఎదురైతే కనులే
కలకలమేలే కలకలమేలే
నా మదిలో కల్లోలములే