Praanam Rathnam Movie Lyrics విరించి పుట్ల సాహిత్యానికి, దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో కపిల్ కపిలన్ మరియు రనిన రెడ్డి ఆలపించిన పాట విశాల్ నటించిన రత్నం చిత్రంలోనిది.
Praanam Rathnam Movie Song Credits
Movie | Rathnam (26 April 2024) |
Director | Hari |
Producer | Kaarthekeyen Santhanam, Zee Studios |
Singers | Kapil Kapilan, Ranina Reddy |
Music | Devi Sri Prasad |
Lyrics | Virinchi Putla |
Star Cast | Vishal, Priya Bhavani Shankar |
Music Label |
Praanam Rathnam Movie Lyrics
ప్రాణం నా ప్రాణం నువ్వేనా
నే చూసేదంతా నిజమేనా
ఎక్కడ ఉన్నావిన్నాళ్ళు
దాచుంచాడా పైవాడు
ఎదురయ్యావే నాకే ఈనాడూ
ఎన్నాళ్లకు కరుణించాడు
ఎటునుంచో ఇటు పంపాడు
ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడూ…
ఇది నిజమేనా లేదా
నేనేదో కలగంటున్నానా…
ప్రాణం నా ప్రాణం నువ్వేనా
నే చూసేదంతా నిజమేనా
ఫిమేల్: ప్రాణం నా ప్రాణం నువ్వేనా
నే చూసేదంతా నిజమేనా
ఎక్కడ ఉన్నావిన్నాళ్ళు
దాచుంచాడా పైవాడు
ఎదురయ్యావే నాకే ఈనాడూ
ఎన్నాళ్లకు కరుణించాడు
ఎటునుంచో ఇటు పంపాడు
ఇద్దరిని ఒక చోటుకి చేర్చాడూ…
ఇది నిజమేనా లేదా
నేనేదో కలగంటున్నానా…
ప్రాణం నా ప్రాణం నువ్వేనా
నే చూసేదంతా నిజమేనా