Prakasam Police Corona Virus Song Lyrics In Telugu & English

2
Prakasam Police Corona Virus Song Lyrics
Pic Credit: Bezawada Media (YouTube)

Prakasam Police Corona Virus Song Lyrics. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్ గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు పాడిన పాట ఆకట్టుకుంటుంది. ఆ పాట లిరిక్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ లో.

Prakasam Police Corona Virus Song Lyrics In Telugu

అదిగదిగో ప్రమాదమూ… పొంచి ఉన్న ఉపద్రవం…
అడుగడుగున పెను రక్కసి పిడుగుపాటు దుమారం…

క్షణక్షణం కరోనా ఘాతుకం… ఇదే భరతమాత కన్నీటి జీవితం…
ఇదే ఇదే… భరతమాత కన్నీటి జీవితం…

కలవరమిది.. కలవరమిది… సరేనా.. బతుకులన్ని చితిని చేర్చు పలవరింతల కరోనా… నువ్వు నేను మనం జగం నికరంగా ఒక్కటైతే, కొట్టలేమా తరిమి తరిమి మహమ్మారి కరోనాని…

ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…
ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…

డాక్టరుకొచ్చావు.. సినీ యాక్టరుకొచ్చావు… (డాక్టరుకొచ్చావు.. సినీ యాక్టరుకొచ్చావు…)
ధరిద్రుడికొచ్చావు.. దేశాధ్యక్షుడికొచ్చావు.. (ధరిద్రుడికొచ్చావు.. దేశాధ్యక్షుడికొచ్చావు..)

సమాజ గమనం నీ రాకతో గతి తప్పి గంగ పాలైంది…

ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…
ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…

మానవత్వం వెల్లువిరిసింది… నీకోసం మేమున్నామంటూ రక్షణ నిలయం ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు రక్షా బంధమై అహర్నిశలు కాపలా కాస్తుంది ప్రకాశం పోలీస్.. అందుకు ఏమిచ్చి తీర్చుకోగలం ఈ క్షణం వారి రుణం. మీ పసిపాపల కోసం, మన కోసం, మన ఊరికోసం, జనం కోసం, జగతి కోసం, దయచేసి మీరు గడప దాటొద్దు.

ప్రాణాలను పనంగ పెట్టి పగలనకా రేయనకా…
ప్రజలందరి రక్షణ కోసం పాటుపడే పోలీసన్నా… || 2||

దేశ రక్షణ నీవేనన్నా… ప్రజా క్షేమమూ నీవేనన్నా… || 2||
నీ త్యాగము… నీ ధర్మం మరవలేము పోలీసన్నా… || 2||
మరవలేము పోలీసన్నా…

ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…
ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…

భగవంతుడికి మరో రూపం మన వైద్య బృందం.. పగలనకా రేయనకా.. జనం పర్యవేక్షణలోనే వారి జీవితాల్ని పునీతం చేసుకున్నందుకు మనం ఏంటో రుణపడి ఉన్నాం. మర్చిపోకండి, ఒక్క క్షణం మనం మనకోసం జాగ్రత్తపడగలిగితే, వారి కర్తవ్య నిర్వహణకి మనమూ సహకరించినవారమవుతాము.

నీ చేతులు శుభ్రంగుంచి ఆహారం వేడిగా తింటూ…
సామూహిక దూరం పెంచి… మాస్కులను నువ్వు ధరించి… || 2||

హాయిహాయిగా ఇంట్లో ఉండి సంతోషంగా గడపాలి… || 2||
గడప దాటితే నరకం రా… ఇంట్లో ఉంటే స్వర్గం రా… || 2||
ఇంట్లో ఉంటే స్వర్గం రా…

ఈ క్షణంలో మన ప్రభుత్వ చేయూత మరవలేము… అందరికీ అందుబాటులో ఆహార పదార్థాలు, ఆరోగ్య వసతులు, హాయిగా ఉండమని ఇంటింటికీ నడిపించిన ప్రభుత్వానికి జేజేలు.

ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…
ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…

డాక్టరుకొచ్చావు.. సినీ యాక్టరుకొచ్చావు…
(డాక్టరుకొచ్చావు.. సినీ యాక్టరుకొచ్చావు…)
ధరిద్రుడికొచ్చావు.. దేశాధ్యక్షుడికొచ్చావు..
(ధరిద్రుడికొచ్చావు.. దేశాధ్యక్షుడికొచ్చావు..)

సమాజ గమనం నీ రాకతో గతి తప్పి గంగ పాలైంది…

ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…
ఎక్కడమ్మా నువ్వు లేనిదీ… ఎవరికమ్మా నువ్వు రానిది…

ఎవరికమ్మా నువ్వు రానిది… ఎవరికమ్మా నువ్వు రానిది… || 2||

Also Read: Mahammaari Song Lyrics

Prakasam Police Corona Virus Song Lyrics In English

Samaprpana: Kothapatnam Police, Prakasam
Label: Bezawada Media

Adigadigo Pramaadhamu… Ponchi Unna Upadravam…
Adugaduguna Penu Rakkasi Pidugupaatu Dhumaaram…

Kshanakshanam Corona Ghaathukam…
Idhe Bharatha Maatha Kanneeti Jeevitham…
Idhe Idhe… Bharatha Maatha Kanneeti Jeevitham…

Ekkadammaa Nuvvu Lenidhi…
Evarikammaa Nuvvu Raanidhi… ||2||

Doctor-u Kochhaavu… Cine Actor-u kochhaavu…
(Doctor-u Kochhaavu… Cine Actor-u kochhaavu)
Dharidrudikochhaavu… Dheshaadhyakshudikochhaavu…
(Dharidrudikochhaavu… Dheshaadhyakshudikochhaavu)

Samaaja Gamanam Nee Raakatho Gathi Thappi Ganga Paalaindi…

Ekkadammaa Nuvvu Lenidhi…
Evarikammaa Nuvvu Raanidhi… ||2||

Praanaalanu Panamga Petti Pagalanakaa.. Reyanakaa…
Prajalandhari Rakshana Kosam Paatupade Police-annaa… ||2||

Desha Rakshana Neevenannaa… Prajaa kshemamu Neevenannaa ||2||
Nee Thyaagam… Nee Dharma Maravalemu Police-annaa… ||2||

Ekkadammaa Nuvvu Lenidhi…
Evarikammaa Nuvvu Raanidhi… ||2||

Nee Chethulu Shubramgunchi Aahaaram Vedigaa Thintu…
Saamuhika Dhooram Penchi… Mask-lanu Nuvvu Dharinchi… || 2||

HaayiHaayigaa Intlo Undi Santhoshamgaa Gadapaali… || 2||
Gadapa Daatithe narakam Raa… Intlo Unte Swargam Raa.. || 2||
Intlo Unte Swargam Raa…

Ekkadammaa Nuvvu Lenidhi…
Evarikammaa Nuvvu Raanidhi… ||2||

Doctor-u Kochhaavu… Cine Actor-u kochhaavu…
(Doctor-u Kochhaavu… Cine Actor-u kochhaavu)
Dharidrudikochhaavu… Dheshaadhyakshudikochhaavu…
(Dharidrudikochhaavu… Dheshaadhyakshudikochhaavu)

Samaaja Gamanam Nee Raakatho Gathi Thappi Ganga Paalaindi…

Ekkadammaa Nuvvu Lenidhi…
Evarikammaa Nuvvu Raanidhi… ||2||

Evarikammaa Nuvvu Raanidhi… ||4||

Listen Kothapatnam Police Corona Awareness Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here