Prema Prema Song Lyrics in Telugu & English from the Telugu movie ‘Prema Desam’. Nanu Nene Marachina song composed by A.R Rahman.
Prema Prema – Nanu Nene Marachina Song Credits
Movie: Prema Desam (23 August 1996)
Director: Kathir
Music: A.R Rahman
Lyrics: Bhuvana Chandra
Singers: S P Balasubramanyam, O S Arun
Star Cast: Abbas, Vineeth, TabuMango Music
Prema Prema Song Lyrics In English
Prema Prema… Premaa Premaa
Nanu Nene Marachina Nee Thodu…
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Naa Needa Nannu Vidipoyindhe… Nee Shwasalona Adhi Cherindhe
Nenunna Sangathe Marichindhe… Premaa Premaa…
Chirunavvula Chirugaali Chirugaalee
Raavaa..! Naa Vaakitlo… Neekai Ne Vechaane
Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Aakasha Deeppaannai Ne Vechiunnaa… Nee Pilupu Kosam Chinnaari
Nee Roope Kallallo… Ne Nilipukunna
Karuninchaleva Sukumaari…
Naa Gunde Lothullo… Dhaagundhi Neeve
Nuvu Leka Lokamlo… Jeevinchalene
Nee Oohathone Brathikunnaa…
Nanu Nene Marachina Nee Thodu…
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Naa Needa Nannu Vidipoyindhe… Nee Shwasalona Adhi Nilichindhe
Nenunna Sangathe Marichindhe… Premaa Premaa…
Nimishaalu Shoolaalai Ventaaduthunna… Odi Cherchukova Vayyaari
Virahaala Uppenalo Ne Chikkukunna… Odhaarchi Pova Oo Saari
Preminchalekunna Priyamaara Premaa…
Preminchalenantu Brathikinchaleva
Adhi Naaku Chaale Cheli…
Nanu Nene Marachina Nee Thodu…
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Naa Needa Nannu Vidipoyindhe… Nee Shwasalona Adhi Cherindhe
Nenunna Sangathe Marichindhe… Premaa Premaa…
Chirunavvula Chirugaali Chirugaalee
Raavaa..! Naa Vaakitlo… Neekai Ne Vechaane
Nanu Nene Marachina Nee Thodu
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Nanu Nene Marachina Nee Thodu…
Virahaana Veguthu Eenaadu
Vinipinchadha Priya Naa Godu, Premaa… Aa Aa
Watch నను నేనె మరచిన నీ తోడు Song
Prema Prema Song Lyrics In Telugu
ప్రేమా ప్రేమా… ప్రేమా ప్రేమా
నను నేనె మరచిన నీ తోడు… విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా… ఆ ఆ
నా నీడ నన్ను విడిపోయిందే… నీ శ్వాసలోన అది చేరిందె
నేనున్న సంగతే మరిచిందే… ప్రేమా ప్రేమా…
చిరునవ్వుల చిరుగాలి చిరుగాలీ…
రావా..! నా వాకిట్లో… నీకై నే వేచానే
నను నేనె మరచిన నీ తోడు
విరహాన వేగుతు ఈనాడు… వినిపించద ప్రియ నా గోడు ప్రేమా…
ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా… నీ పిలుపు కోసం చిన్నారి
నీ రూపె కళ్ళల్లో… నే నిలుపుకున్న
కరుణించలేవ సుకుమారి…
నా గుండె లోతుల్లో… దాగుంది నీవే
నువు లేక లోకంలో… జీవించలేనే
నీ ఊహ తోనే బ్రతికున్నా…
నను నేనె మరచిన నీ తోడు… విరహాన వేగుతు ఈనాడు
వినిపించద ప్రియ నా గోడు ప్రేమా… ఆ ఆ
నా నీడ నన్ను విడిపోయిందే… నీ శ్వాసలోన అది నిలిచిందే
నేనున్న సంగతే మరిచిందే… ప్రేమా ప్రేమా…
నిమిషాలు శూలాలై వెంటాడుతున్న… ఒడి చేర్చుకోవ వయ్యారి
విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్న… ఓదార్చి పోవ ఓసారి
ప్రేమించలేకున్న ప్రియమార ప్రేమా… ప్రేమించినానంటు బ్రతికించలేవ
అది నాకు చాలే చెలీ…