Priya Priya Album Song Lyrics Telugu – Abhimanyu & Divya

Priya Priya Album Song Lyrics

Priya Priya Album Song Lyrics penned by Banthi, music composed by The Fantasia Men, and sung by D & Harini Ivaturi, latest Telugu love album song.

Priya Priya Album Song Credits

DirectorPoojitha Varma & Charan Rekula
ProducersPoojitha Varma & Anil Kumar Rangu
SingersHarini Ivaturi, D
MusicThe Fantasia Men
LyricsBanthi
CastingMahaveer Abhimanyu & Divya Kandukuri
Music Label

Priya Priya Album Song Lyrics

ఈ క్షణమే వెలుగై దొరికెనా
నా కలలే నిజమై కదిలెనా

మనసే వేచి చూసిందే ఇన్నాళ్ళుగా
తనలో ఆశల్ని నింపే మాటల్లే మారావుగా
పాటై నా ప్రాణమంతా నిండావుగా
వస్తా ఏ తీరమైనా నిను చేరగా

ప్రియా ప్రియా చెలీ
నీపైన ప్రేమనే ఇలా
ప్రియా ప్రియా సఖీ
చెప్పేవి ఇంకెలా

ప్రియా ప్రియా
జతై నీతోడే ఉండనీ
ప్రియా ప్రియా ఇలా ఆ ఆ

నీతో కలిసి వెళుతుంటే
తెలిసే నాకు బ్రతుకంటే
కలలా కదిలింది కాలమే

నువ్వే నాకు తోడుంటే
గెలుపే దొరికినట్టుందే
తనతో పనే లేదందే లోకమే

ప్రతి క్షణము నీతో ఉంటె
మాటల్తో నన్నిలా
పాటల్లే మార్చినావుగా

ప్రియా ప్రియా అని మాటలో
పడేసి నన్నిలా
ప్రియా ప్రియా కవ్వించకే ఇలా

ప్రియా ప్రియా
ఈ జన్మకీ ప్రేమలా ఉండవా
ఆ ఆ ఆ ఓ ఓ

సంద్రానికిది తీరమై
కలిసే ఉండాలా

నీలో ఉంట
పాటై నీ చెంత
గతాలే మురిసే కధగా

మెమోరీస్, చెడైనా తీపైనా ఎలా ఉన్నా ఎప్పటికి మనతోనే ఉంటాయి. జీవితంలో ఒక మనిషి మనల్ని వదిలి వెళ్తే, వాళ్ళ జ్ఞాపకాలతో అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్తేనే సక్సెస్ అవ్వగలం.
నా జీవితంలో ప్రియా..!
మీ జీవితంలో ఇంకెవరో…!

వాచ్ ప్రియా ప్రియా వీడియో సాంగ్