Priyathama Hrudhayame Song Lyrics – BucchiNaidu Kandriga Telugu Cinema

0
Priyathama Hrudhayame Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Priyathama Hrudhayame Song Lyrics అందించినవారు బట్టు విజయ్ కుమార్, సంగీతాన్ని మిహిరాంశ్ సమకూర్చగా సాయి చరణ్ అల్లపించిన ఈ గానం బుచ్చినాయుడు కండ్రిగ చిత్రంలోనిది.

Priyathama Song Credits

Movie BucchiNaidu Kandriga – బుచ్చినాయుడు కండ్రిగ, తూర్పు వీధి (2020)
Director Krishna Poluru
Producer Pamidimukkala Chandra Kumari
Singer Sai Charan
Music Mihiraamsh
Lyrics Battu Vijay Kumar
Star Cast Munna, Drishika Chander, Ravi Varma
Music Label

Priyathama Hrudhayame Song Lyrics In English

Padha Padha Padhamani… Adugulu Kadhilenu
Cheli Ninu Kalavagaa Ippude…
Epudepudepudani Adigenu… Yadha Sadi
Mana Kadha Ika Modhaleppude…

Priyathama Hrudhayame… Kudhurugaa Undadhe
Padha Padha – Padhamani Parugu… Nee Vaipuke

Nuvve Edhuruga Unte… Manasuna Edho Theliyani Santhosham
Nuvve Kanabaduthunte Kanulanu… Kalale Nijamou Sambaram
Priyavaramu, Kalavaramu… Kalige Bhaavam
Paravashamu, Athishayamu… Ipudika Naa Sontham

Priyathama Hrudhayame… Kudhurugaa Undadhe
Padha Padha – Padhamani Parugu… Nee Vaipuke

Kshaname Nuvvu Kanabadavo… Dhigule Prathi Yadhasadilo
Asale Ika Thochadhule… Ento Ee Maaye
Nuvve Ani Anukoni Evvarino… Nuvve Ani Porabaduthoo
Piliche Porapaate Alavaataipoyindhe…

Choosthe Naludhishalalo… Atu Itu Lokam
Prathi Anuvanuvu… Preme Kanipinche Kanikattentilaa
Priyavaramu, Kalavaramu… Kalige Bhaavam
Paravashamu, Athishayamu… Ipudika Naa Sontham

Priyathama Hrudhayame… Kudhurugaa Undadhe
Padha Padha – Padhamani Parugu… Nee Vaipuke

Watch ప్రియతమా హృదయమే Video Song


Priyathama Hrudhayame Song Lyrics In Telugu

పద పద పదమని… అడుగులు కదిలెను
చెలి నిను కలవగా ఇప్పుడే…
ఎపుడెపుడెపుడని అడిగెను… యద సడి
మన కధ ఇక మొదలెప్పుడే…

ప్రియతమా హృదయమే… కుదురుగా ఉండదే
పద పద- పదమని పరుగు… నీ వైపుకే

నువ్వే ఎదురుగ ఉంటె… మనసున ఏదో తెలియని సంతోషం
నువ్వే కనబడుతుంటే కనులకు… కలలే నిజమౌ సంబరం
ప్రియవరము, కలవరము… కలగలిసే భావం
పరవశము, అతిశయము… ఇపుడిక నా సొంతం

ప్రియతమా హృదయమే… కుదురుగా ఉండదే
పద పద- పదమని పరుగు… నీ వైపుకే

క్షణమే నువ్వు కనబడవో… దిగులే ప్రతి యదసడిలో
అసలే ఇక తోచదులే… ఏంటో ఈ మాయే
నువ్వే అని అనుకొని ఎవ్వరినో… నువ్వే అని పొరబడుతూ
పిలిచే పొరపాటే అలవాటైపోయిందే…

చూస్తే నలుదిశలలో… అటుఇటు లోకం
ప్రతి అణువణువు… ప్రేమే కనిపించే కనికట్టేంటిలా
ప్రియవరము, కలవరము… కలగలిసే భావం
పరవశము, అతిశయము… ఇపుడిక నా సొంతం

ప్రియతమా హృదయమే… కుదురుగా ఉండదే
పద పద- పదమని పరుగు… నీ వైపుకే

Read – Bucchinaidu Kandriga Movie Other Song Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here