PS Anthem Telugu Lyrics penned by Chandrabose, music composed by AR Rahman, and sung by Hariharan, Benny Dayal & Nabyla Maan from Telugu cinema ‘పొన్నియిన్ సెల్వన్ 2‘.
PS Anthem Telugu Song Credits
PS Part–2 Telugu Movie Release Date – 28th April 2023 | |
Director | Mani Ratnam |
Producers | Mani Ratnam & Subaskaran |
Singers | Hariharan, Benny Dayal & Nabyla Maan |
Music | AR Rahman |
Lyrics | Chandra Bose |
Star Cast | Vikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala |
Music Label & Source |
PS Anthem Telugu Lyrics
Sathya Margamlo Payanisthe
Vijayaminka Thaydhyam
Maruvaku Idhi Nithyam
Nityam Nithyam
Sukha Saanthula Mukhadhwaram
Ee Yuddham Yuddham
Raktham Dhaaralu Posi
Deham Aahuthi Chesi
Praanam Pedithe Dhorikindhi
Ee Swargam Swargam
Cholula Rajyam
Idhigo Cholula Rajyam
Bhoothalamuna Idhi Swargam
Idhira Cholula Rajyam
Vishwamantha Swetchaga
Swarnakaanthi Chendhaga
Kanthilona Sooryudaina Snaanamaadaga
Prapancham Kanela Pathaakam Eguraga
Idho Navya Shakaaramba Geethikaa
Vishwamantha Swetchaga
Swarnakaanthi Chendhaga
Kanthilona Sooryudaina Snaanamaadaga
Prapancham Kanela Pathaakam Eguraga
Idho Navya Shakaaramba Geethikaa
Ye, Pannaagam Neethiki Dheetuga Niluvadhu
Ye, Anyaayam Manchini Minchi Gelavadhu
Boodidhalo Bangaram Gaayamlo Naa Deham
Molichindhi Nilichindhi
Perigndhi Udhwegam
Tarimindhi Utsaaham
Mana Bhoomi Parishuddham
Mana Janma Charithaardhamraa
Aadhyuda Aadhyudaa
Shakthike Bhaadhyudaa
Atu Keekaaranyam
Itu Saagara Teeram
Anthata Annitaa
Souryamai Nindagaa
Vijayame Paadha Dhoolai
Antenuraa
Vijaya Deepthi Chinukulai
Vijaya Keerthi Velugulai Virisenanta
Anuvu Anuvu Indradhanussulai
Vikaasam Vinodham Vilaasam Ayelaa
Idho Navya Shankaaramba Geethika
Vijaya Deepthi Chinukulai
Vijaya Keerthi Velugulai Virisenanta
Anuvu Anuvu Indradhanussulai
Vikaasam Vinodham Vilaasam Ayelaa
Idho Navya Shankaaramba Geethika
సత్య మార్గంలో పయనిస్తే
విజయమింక తద్యం
మరువకు ఇది నిత్యం నిత్యం నిత్యం
సుఖశాంతుల ముఖద్వారం
ఈ యుద్ధం యుద్ధం
రక్తం ధారలు పోసి
దేహం ఆహుతి చేసి
ప్రాణం పెడితే దొరికింది
ఈ స్వర్గం స్వర్గం
చోళుల రాజ్యం
ఇదిగో చోళుల రాజ్యం
భూతలమున ఇది స్వర్గం
ఇదిర చోళుల రాజ్యం
విశ్వమంత స్వేచ్ఛగా
స్వర్ణ కాంతి చెందగా
కాంతిలోన సూర్యుడైన స్నానమాడగ
ప్రపంచం కనేల పతాకం ఎగురగా
ఇదో నవ్య శకారంబ గీతికా
విశ్వమంత స్వేచ్ఛగా
స్వర్ణ కాంతి చెందగా
కాంతిలోన సూర్యుడైన స్నానమాడగ
ప్రపంచం కనేల పతాకం ఎగురగా
ఇదో నవ్య శకారంబ గీతికా
ఏ, పన్నాగం నీతికి ధీటుగా నిలువదు
ఏ, అన్యాయం మంచిని మించి గెలవదు
బూడిదలో బంగారం గాయంలో నా దేహం
మొలిచింది నిలిచింది
పెరిగింది ఉద్వేగం
తరిమింది ఉత్సాహం
మన భూమి పరిశుద్ధం
మన జన్మ చరితార్ధంరా
ఆద్యుడా ఆద్యుడా
శక్తికే భాద్యుడా
అటు కీకారణ్యం
ఇటు సాగర తీరం
అంతట అన్నిటా
సౌర్యమై నిండగ
విజయమే పాద దూలై అంటెనురా
విజయ దీప్తి చినుకులై
విజయ కీర్తి వెలుగులై విరిసెనంట
అణువు అణువు ఇంద్రధనుస్సులై
వికాసం వినోదం విలాసం అయేలా
ఇదో నవ్య శకారంబ గీతికా
విజయ దీప్తి చినుకులై
విజయ కీర్తి వెలుగులై విరిసెనంట
అణువు అణువు ఇంద్రధనుస్సులై
వికాసం వినోదం విలాసం అయేలా
ఇదో నవ్య శకారంబ గీతికా