Raayaithenemira Devuda Song Lyrics penned by Veturi Sundararama Murthy, music composed by KV Mahadevan, and sung by SP Balu & P Susheelamma from the Telugu film ‘Subhodayam‘.
Raayaithenemira Devuda Song Credits
Subhodayam Cinema Released Date – 01st November 1980 | |
Director | K Viswanath |
Producers | Ch Narasimha Rao |
Singers | S P Balasubramanyam, P Susheela |
Music | KV Mahadevan |
Lyrics | veturi Sundararama Murthy |
Star Cast | Chandramohan, Sulakshana |
Music Label |
Raayaithenemira Devuda Song Lyrics
Mm Mm, Pichivaada
Raayaithenemiraa Devudu, Oo Oo
Rayaithenemiraa Devudu
Haayiga Untaadu Jeevudu, Oo Oo
Unnachote Gopuram, Usuruleni Kaapuram
Anni Unna Mahanubhaavudu
Rayaithenemiraa Devudu
Haayiga Untaadu Jeevudu, Oo Oo
Unnachote Gopuram, Usuruleni Kaapuram
Anni Unna Mahanubhaavudu
Repochi Paadeti Bhoopa Raagaalu
Panneeti Jalakaalu Paalaabhishekaalu
Kasturi Thilakaalu, Kanaka Kireetaalu
Kasturi Thilakam Lalaataphalake
Vakshathale Kousthubham
Naasaagre Navamoukthikam
Repochi Paadeti Bhoopa Raagaalu
Panneeti Jalakaalu Paalaabhishekaalu
Kasturi Thilakaalu, Kanaka Kireetaalu
Teertha Prasaadaalu Divya Naivedhyaalu
Evariki Jarigenu Inni Vaibhogaalu
Ranga Ranga Vaibhogam
Ranga Ranga Vaibhogam
Ranga Ranga Vaibhogam
Ranga Ranga Vaibhogam
(Anaayaasayogamante Idhe Naayana
Anantha Vaibhogam)
Rayaithenemiraa Devudu
Haayiga Untaadu Jeevudu, Oo Oo
Unnachote Gopuram, Usuruleni Kaapuram
Anni Unna Mahanubhaavudu
Brundavanilo Leelaa Vilaasaaloo
Andhaala Radhammatho
Prema Geethaalu, Uu UU U Aa Aa AaAa
Brundavanilo Leelaa Vilaasaaloo
Andhaala Radhammatho Prema Geethaalu
(Ivanni Naaku Jaragaalani
Korukoraa Nayana
Nuvvante Jaruguthundhi)
Baalavaakku Brahma Vaakkura
Nuvvante Naaku Dhakkura, Ha HaHa Aa AaAa
Baalavaakku Brahma Vaakkuraa
Nuvvante Naaku Dhakkuraa
Baalavaakku Brahma, Ammaa Amma
Swathantram Janma Hakkura
Nuvvante Naaku Dhakkura
Swathantram Janma Hakkura
Bhaavi Bharatha Veera Poura
Bhayammu Veedi Saagiporaa
Saagipora, Saagipora… Saagiporaa
Anantha Vaibhogam)
Rayaithenemiraa Devudu
Haayiga Untaadu Jeevudu, Oo Oo
Unnachote Gopuram, Usuruleni Kaapuram
Anni Unna Mahanubhaavudu
Anni Unna Mahanubhaavudu
రాయైతేనేమిరా దేవుడూ Telugu Lyrics
మ్ మ్… పిచ్చివాడ
రాయైతేనేమిరా దేవుడూ, ఊ ఊ
రాయైతే నేమిరా దేవుడూ
హాయిగా ఉంటాడు జీవుడూ, ఊ ఊ
ఉన్నచోటే గోపురం… ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు
రాయైతే నేమిరా దేవుడూ
హాయిగా ఉంటాడు జీవుడూ, ఊ ఊ
ఉన్నచోటే గోపురం… ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు
రేపొచ్చి పాడేటి… భూపాల రాగాలు
పన్నీటి జలకాలు పాలాభిషేకాలు
కస్తూరి తిలకాలు, కనక కిరీటాలు
కస్తూరీ తిలకం లలాటఫలకే
వక్షస్థలే కౌస్తుభం, నాసాగ్రే నవమౌక్తికం
రేపొచ్చి పాడేటి భూపాల రాగాలు
పన్నీటి జలకాలు పాలాభిషేకాలు
కస్తూరి తిలకాలు… కనక కిరీటాలు
తీర్ధ ప్రసాదాలు… దివ్య నైవేద్యాలు
ఎవరికి జరిగేను… ఇన్ని వైభోగాలు
రంగ రంగ వైభోగం… రంగ రంగ వైభోగం
రంగ రంగ వైభోగం… రంగ రంగ వైభోగం
(అనాయాసయోగమంటే ఇదే నాయనా
అనంత వైభోగం)
రాయైతే నేమిరా దేవుడు
హాయిగా ఉంటాడు జీవుడు
ఉన్నచోటే గోపురం… ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు
బృందావనిలో లీలా విలాసాలూ
అందాల రాధామ్మతో
ప్రేమ గీతాలూ, ఉ ఉఉ అఅ అ అఅ
బృందావనిలో లీలా విలాసాలు
అందాల రాధామ్మతో ప్రేమ గీతాలు
(ఇవన్నీ నాకు జరగాలని కోరుకోరా నాయనా
నువ్వంటే జరుగుతుంది)
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా
నువ్వంటే నాకు దక్కురా, హహ హ అ అఅ
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా
నువ్వంటే నాకు దక్కురా
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా… అమ్మా, అమ్మ
స్వాతంత్రం జన్మ హక్కురా
బాలవాక్కు బ్రహ్మ వాక్కురా
స్వాతంత్రం జన్మ హక్కురా
భావి భారత వీర పౌర
భయమ్ము వీడి సాగిపోరా
సాగిపోరా, సాగిపోరా… సాగిపోరా
రాయైతే నేమిరా దేవుడూ
హాయిగా ఉంటాడు జీవుడూ, ఊ ఊ
ఉన్నచోటే గోపురం
ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు
అన్నీ ఉన్న మహానుభావుడు