Radha Radha Bykati Radha Folk Song Lyrics

Radha Radha Bykati Radha Folk Song Lyrics

Radha Radha Bykati Radha Folk Song Lyrics అవధూర్తి లక్ష్మణ్ అందించగా, హనీ గణేష్ సంగీతాన్ని సమకూర్చగా రాము అద్నన్ పాడగా, రామ్ మరియు పూజ నాగేశ్వర్ ల మీద ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారు మేకర్స్.

Radha Radha Bykati Radha Folk Song Lyrics in Telugu

అ: ఎయ్, రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా…

కో: రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా.

అ: బావ మీద బమలా వడితివే రాధా
పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
పేరెళ్ళిన బొంబై వోతివె రాధా

అ: ఏ, బొంబై రాజా జర చూడవె రాధా
నేను ఢిల్లీ రాజా, తు ఆజా ఆజా…

అ: ఎయ్, రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా…

అ: పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా.

కో: పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా…

అ: తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా
తల్లీదండ్రుల యాది జేత్తివె రాధా
తల్లీదండ్రుల యాది జేత్తివె రాధా

అ: సన్నా నడుమూ దానా
అలా తిప్పకె జాణా
పట్టు పట్టానంటే నేను
వదలనె మైనా…

అ: ఎయ్, రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా…

Watch బైకటి రాధా Video Song

Radha Radha Bykati Radha Folk Song Lyrics Credits

ProducerBullet Bandi Laxman
LyricsAvadhoorthi Lakshman
SingerRam Adnan
MusicHoney Ganesh
ArtistsVaishnavi Sony, Tony Kick
Song Lable

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *