Dil Kush Song Lyrics in Telugu & English – Selfish
Dil Kush Song Lyrics penned by Ramajogayya Sastry, music composed by Mickey J Meyer, and sung by Javed Ali from the Telugu cinema ‘Selfish‘. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ తాజా చిత్రం ”సెల్ఫిష్”. లవ్ టుడే చిత్రంలో నటించిన ఇవానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు కాశీ విశాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. […]
