Ratthaalu Ratthaalu Song Lyrics In Telugu & English – Khaidi No 150 Movie Song

0
Ratthaalu Ratthaalu Song Lyrics
Pic Credit: T-Series Telugu (YouTube)

Ratthaalu Ratthaalu Song Lyrics penned by Devi Sri Prasad sung by Jasmine sandals, Nakash Aziz, music composed by Devi Sri Prasad from Telugu Cinema Khaidi No 150.

రత్తాలు రత్తాలు Song Credits

Movie Khaidi No 150 (11 January 2017)
Director V.V. Vinayak
Producer Sureka Konidela, Ram Charan
Singers Jasmine Sandlas & Nakash Aziz
Music Devi Sri Prasad
Lyrics Devi Sri Prasad
Star Cast Megastar Chiranjeevi, Kajal Aggarwal
Music Label

Ratthaalu Ratthaalu Song Lyrics In Telugu

ద బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ
ఫర్ డెడ్లీ డాన్స్ గెట్ రెడీ

హోయ్, రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు

నీ ఒంపు సొంపు అందం చందం అన్నీ నా చుట్టాలు
చెంగుమంటు రావే తిరగ రాసేద్దాం చట్టాలు
నేర్చుకుంటే నేర్పుతాలే… కొత్త కొత్త చిట్కాలు
మాసు డాన్స్ చేసేద్దాం… రావే రావే రత్తాలు
నా రొమాన్సు చూస్తావా… అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు

బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ
నీ నవ్వులే రత్నాలు… నీ మాటలే ముత్యాలు
పొట్లాలు కడితే… కోట్ల కొద్ది బేరాలు
నీ చేతులే మాగ్నేట్లు… నీ వేళ్ళు వీణ మెట్లు
నువు తాకుతుంటే… రక్తమంతా రాగాలు

నువు పక్కనుంటే కిక్కె వేరు… వధ్ధులే జరధాలు
ఆవురావురంటూ ఉన్నా… తీర్చు నా సరదాలు
అందుకేగా వచ్చేసా… రఫ్ఫాడిద్దాం రాత్రి పగలు
మాసు డాన్స్ చేసేద్దాం… రావే రావే రత్తాలు
ఓ, నా రొమాన్సు చూస్తావా… అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఘల్ ఘల్ మంటాయ్
నా చిట్టి పట్టిలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్
నా జాల్లో ఏ పూలు

బాసు చూపియ్ నీ గ్రేసు
హే మై డియర్ బాసు… నువు మాసు ప్లసు క్లాసు
నీ స్టైల్ చూస్తే… సింహమైన నీతో దిగదా సెల్ఫీలు
హే మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్సు
చూస్తూ ఉంటే రెచ్చి పోతాయ్ గుండెలోన గుర్రాలు

నీ వాక్ చూస్తే ఓరయ్యో… ఐ లూస్ మై కంట్రోలు
నీ హీట్ ఉంటే చాలమ్మో… ఇక ఎందుకు పెట్రోలు
నాకు నువ్వు నీకు నేను… అప్పచెబుదాం పాటలు
మాసు డాన్స్ చేసేద్దాం… రావే రావే రత్తాలు
ఓ, నా రొమాన్సు చూస్తావా… అది పూలు నింపిన పిస్తోలు

హయ్, రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే నిలబడనంటాయ్ నా చొక్కా బొత్తాలు
రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు
నిను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు
రత్తాలూ రత్తాలు
ద బాస్ ఈజ్ బ్యాక్ గెట్ రెడీ


Ratthaalu Ratthaalu Song Lyrics In English

The Boss Is Back Back Get Ready
For Deadly Dance Get Ready

Hoi, Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Nilabadanantaai Naa Chokka Botthaalu
Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Ekkesthundhe Manase Rail Pattaalu

Nee Ompu Sompu Andam Chandham Annee Naa Chuttaalu
Chengumantu Raave Thiragaraseddhaam Chattaalu
Nerchukunte Nerputhaale… Kottha Kottha Chitkaalu
Mass Dance Cheseddhaam… Raave Raave Ratthaalu
Naa Romance Choosthaava… Adhi Poolu Nimpina Pistol-u

Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Nilabadanantaai Naa Chokka Botthaalu
Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Ekkesthundhe Manase Rail Pattaalu

Boss is Back Get Ready
Nee Navvule Rathnaalu… Nee Maatale Muthyaalu
Potlaalu Kadithe Kotla Koddhi Beraalu
Nee Chethule Magnet-lu… Nee Vellu Veena Metlu
Nuvu Thaakuthunte Rakthamanthaa Raagaalu

Nuvu Pakkanunte Kickke Veru… Vaddhule Jaradhaalu
Aavuraavurantu Unnaa… Theerchu Naa Saradhaalu
Andhukegaa Vachhesaa… Raffaadiddhaam Raathri Pagalu
Mass Dance Cheseddhaam… Raave Raave Ratthaalu
O, Naa Romance Choosthaava… Adhi Poolu Nimpina Pistol-u

Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Ghal GhalMantaai
Naa Chitti Patteelu
Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Nilabadanantaai
Naa Jallo Ye Poolu

Boss-u Choopiyy Nee Grace-u
Hey My Dear Boss… Nuvu Mass Plus Class
Nee Style Choosthe… Simhamaina Neetho Dhigadha Selfie-lu
Hey, Miss Universe Laanti Nee Features-u
Choosthu Unte Rechchipothaai Gundelona Gurraalu

Nee Walk Choosthe Orayyo… I Loose My Control-u
Nee Heat Unte Chaalammo… Ika Endhuku Petrol-u
Naaku Nuvvu Neeku Nenu… Appachebudhaam Paatalu
Mass Dance Cheseddhaam… Raave Raave Ratthaalu
O, Naa Romance Choosthaavaa… Adhi Poolu Nimpina Pistol-u

Heyy, Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Nilabadanantaai Naa Chokka Botthaalu
Ratthaalu Ratthaalu Ososi Ratthaalu
Ninu Choosthe Ekkesthundhe Manase Rail Pattaalu
Ratthaaloo… Ratthaalu
The Boss Is Back Back Get Ready

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here