Allukunna Ee Bandhame Song Lyrics – ఆపరేషన్ రావణ్
Allukunna Ee Bandhame Song Lyrics ప్రణవం అందించగా, శరవణ వాసుదేవన్ సంగీతానికి శాండిల్య పిసపాటి పాడిన పాట ఆపరేషన్ రావణ్ చిత్రంలోనిది. Allukunna Ee Bandhame Song Lyrics English తెలుగు చిననాటి నుండి నీ చుట్టూర తిరుగుతూనిన్నేమో ఇష్టపడుతు నువ్వే దిక్కని అంటూనువ్వే దక్కాలంటూ మిక్కిలి పూజలు చేస్తేచిక్కుల్లో పడదోస్తివి… కూసింత కరుణ లేకా ఎన్నెన్నో ఆటలేమో నీతో ఆడుతు పెరిగినీ చేతిలో ఇపుడు ఆటబొమ్మనైపోయాచేతగాని వాడినయ్యి… ఓటమిలో మునిగిపోయిఅవమానంతో నేనే బీడుబారి మోడునయ్యా […]
