Santhosham Song Lyrics In Telugu & English – ‘Sulthan’ Telugu Film Song

0
Santhosham Song Lyrics
Pic Credit: Dream Warrior Pictures (YouTube)

Santhosham Song Lyrics penned by Rakendu Mouli, music composed by Vivek – Mervin, and sung by Kailash Kher, Vivek Siva & Sameera Bharadwaj from the Telugu cinema ‘Sulthan‘.

Santhosham Song Credits

Sulthan Telugu Movie Release Date – 02 April 2021
Director Bakkiyaraj Kannan
Producers S R Prakash Babu, S R Prabhu
Singers Kailash Kher, Vivek Siva & Sameera Bharadwaj
Music Vivek – Mervin
Lyrics Rakendu Mouli
Star Cast KarthiRashmika Mandanna
Audio Lable

Santhosham Song Lyrics In English

Pillaa Nachhe… Ye Ye YeYe YeYe Ye
Pillodochhe, Ye Ye YeYe… Maa Oolloki
Pandulaanti Pillodochhaade
Vachhaade Pandagalle Thaane Vachhaade

Heyy Heyy Heyy… Ohoho Oo Ohoho Ho
Ohoho Oo Ohoho Ho… Ohoho Oo Ohoho Ho
Heyy..! Mallevanti Maa Palle Gundele
Jhallumantu Oo Velluvaithe Santhosham, Santhosham
Hey..! Thandhanaalalo Andharokkatai
Chindhuleyagaa Pandhirese Aakasham, Mana Kosam

Ika Meeru Memu Manam… Nadicheru Manatho Janam
Jarigenu Veduka Dhinam… Idhi Muchhataina Kalyanam
Nijamaaye Pilla Kala… Vachhindhi Pelli Kala
Ayyaare Chaangu Bhalaa… Ooru Oogindhi Uyyaalaa

Hey Hey..! Mallevanti Maa Palle Gundele
Jhallumantu Oo Velluvaithe Santhosham, Santhosham
Hey..! Thandhanaalalo Andharokkatai
Chindhuleyagaa Pandhirese Aakasham, Mana Kosam
Ohoho Oo Ohoho Ho… Ohoho Oo Ohoho Ho
Ohoho Oo Ohoho Ho

Gallakoka Jaana Pallakeeni Thenaa
Pellilo Neekivvanaa Kaanuka Nenavvanaa
Aasha Kanipettu, Hey Heyy Heyy
Baasikaanni Kattu, Heyy Heyy Heyy
Baasalannee Theercheti Dhaare Choopettu

Buggalo Nallani Chukkai Meruvanaa
Siggullo Errani Moggai Viriyanaa
Harivilluna Thellani Range Navvugaa
Veyyellu Pachhaga Untaa
Nuvvugaa Nuvvugaa… Nuvvugaa
Ohoho Oo Ohoho Ho… Ohoho Oo Ohoho Ho
Ohoho Oo Ohoho Ho

Heyy..! Mallevanti Maa Palle Gundele
Jhallumantu Oo Velluvaithe Santhosham, Santhosham
Hey..! Thandhanaalalo Andharokkatai
Chindhuleyagaa Pandhirese Aakasham, Mana Kosam

Ika Meeru Memu Manam… Nadicheru Manatho Janam
Jarigenu Veduka Dhinam… Idhi Muchhataina Kalyanam
Nijamaaye Pilla Kala… Vachhindhi Pelli Kala
Ayyaare Chaangu Bhalaa… Ooru Oogindhi Uyyaalaa

Ohoho Oo Ohoho Ho… Ohoho Oo Ohoho Ho
Ohoho Oo Ohoho Ho… Ohoho Oo Ohoho Ho
Ohoho Oo Ohoho Ho… Ohoho Oo Ohoho Ho

Watch సంతోషం Lyrical Video Song


Santhosham Song Lyrics In Telugu

పిల్లా నచ్చే… ఏ ఏ ఏ ఏఏ ఏఏ
పిల్లొడొచ్చే, ఏ ఏ ఏ… మా ఊళ్ళోకి
పండులాంటి పిల్లోడొచ్చాడే
వచ్చాడే పండగల్లే తానే వచ్చాడే

హెయ్ హెయ్ హెయ్… ఓహోహో ఓఓ ఓహోహో హో
ఓహోహో ఓఓ ఓహోహో హో
హేయ్..! మల్లెవంటి మా పల్లె గుండెలే
జల్లుమంటు ఓ వెల్లువైతే సంతోషం, సంతోషం
హే తందానాలలో అందరొక్కటై
చిందులేయగా పందిరేసే ఆకాశం, మన కోసం
ఇక మీరు మేము మనం… నడిచేరు మనతో జనం
జరిగేను వేడుక దినం… ఇది ముచ్చటైన కళ్యాణం
నిజమాయే పిల్ల కల… వచ్చింది పెళ్ళి కళ
అయ్యారే చాంగు భళా… ఊరు ఊగింది ఉయ్యాల

హే హే..! మల్లెవంటి మా పల్లె గుండెలే
జల్లుమంటు ఓ వెల్లువైతే సంతోషం, సంతోషం
హే తందానాలలో అందరొక్కటై
చిందులేయగా పందిరేసే ఆకాశం, మన కోసం
ఓహోహో ఓఓ ఓహోహో హో
ఓహోహో ఓఓ ఓహోహో హో

గళ్ళకొక జాణా పల్లకీని తేనా
పెళ్ళిలో నీకివ్వనా కానుక నేనవ్వనా
ఆశ కనిపెట్టు, హెయ్ హెయ్ హెయ్
బాసికాన్నికట్టు, హెయ్ హెయ్ హెయ్
బాసలన్నీ తీర్చేటి దారే చూపెట్టూ

బుగ్గల్లో నల్లని చుక్కై మెరవనా
సిగ్గుల్లో ఎర్రని మొగ్గై విరియనా
హరివిల్లున తెల్లని రంగే నవ్వుగా
వెయ్యేళ్ళు పచ్చగ ఉంటా
నువ్వుగా నువ్వుగా… నువ్వుగా
ఓహోహో ఓఓ ఓహోహో హో
ఓహోహో ఓఓ ఓహోహో హో

హేయ్..! మల్లెవంటి మా పల్లె గుండెలే
జల్లుమంటు ఓ వెల్లువైతే సంతోషం, సంతోషం
హే తందానాలలో అందరొక్కటై
చిందులేయగా పందిరేసే ఆకాశం, మన కోసం
ఇక మీరు మేము మనం… నడిచేరు మనతో జనం
జరిగేను వేడుక దినం… ఇది ముచ్చటైన కళ్యాణం
నిజమాయే పిల్ల కల… వచ్చింది పెళ్ళి కళ
అయ్యారే చాంగు భళా… ఊరు ఊగింది ఉయ్యాలా

ఓహోహో ఓఓ ఓహోహో హో
ఓహోహో ఓఓ ఓహోహో హో
ఓహోహో ఓఓ ఓహోహో హో
ఓహోహో ఓఓ ఓహోహో హో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here