Sasivadane Title Song Lyrics penned by Kittu Vissapragada, music composed by Saravana Vasudevan, and sung by Hari Charan & Chinmayi Sripada from Telugu cinema ‘Sasivadane‘.
Sasivadane Title Song Credits
Sasivadane Movie Release Date – | |
Director | Sai Mohan Ubbana |
Producer | Ahiteja Bellamkonda |
Singers | Haricharan, Chinamayee Sripada |
Music | Saravana Vasudevan |
Lyrics | Kittu Vissapragada |
Star Cast | Rakshit Atluri, Komalee Prasad |
Song Label & Source |
Sasivadane Title Song Lyrics in English
Naalo Nenu Evevo
Kalalu Kantunnaanugaa
Neetho Cheri Aa Kalalu
Anni Nijamoutaayigaa
Momaataaniki Chotu Ledugaa
Ninnaa Monnalaa Kaadhugaa
Aaraataaniki Anthu Ledugaa
Nuvve Pakkane Undagaa
Nee Konte Chupullo Emi Undo
Arthamavuthunte Maayagaa
Vaalu Kannullo Bomma Laa
Ne Maaripothunte Chaalugaa
Sasivadane Sasivadane
Nuvvunte Chaalugaa
Nee Venake Naa Aduge
Nee Sagame Nenugaa
Sasivadane Sasivadane
Nuvvunte Chaalugaa
Nee Venake Naa Aduge
Nee Sagame Nenugaa
Musi Musi Navvulu
Mooga Saigalu Mudirina Velalo
Pedavula Anchuna
Theepi Muddulu Adigina Haayilo
Naluguru Daare Unna Vela
Teeru Maarenaa
Atu Itu Chusi
Donga Daare Vethukuthunnaanaa
Manasulona Evevo Kathalu Cheragaa
Kudurugaa O Chotundamante
Saadhyamaa Priyatamaa
Sasivadane Sasivadane
Nuvvunte ChaaluGaa
Nee Venake Naa Aduge
Nee Sagame NeneGaa ||2||
Neeku Naaku Dhooraalu
Anna Maate Raadhugaa
Daaram Katti Neethoti
Manase PampinchaanuGaa
Ulakadhu Palakadhu Chitti Manase
Nuvu Nanu Pilavani Rojuna
Urakalu Parugulu Kanne Vayasuki
Ninu Kalisina Prathi Kshanamuna
Yetipai Naava Saaginattu
Oohalo Nuvve Cheragaa
Chethilo Cheyyi Vesukunte
Geethale Nedu Maaragaa
Priyavadanaa Priyavadanaa Nuvvunte Chaalugaa
Oopirilo Oopirigaa Nee Sagame Nenugaa
Sasivadane Sasivadane
Nuvvunte ChaaluGaa
Nee Venake Naa Aduge
Nee Sagame NeneGaa
Watch శశివదనే శశివదనే Lyrical Video Song
Sasivadane Title Song Lyrics in Telugu
నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా
నీతో చేరి ఆ కలలు అన్ని నిజమౌతాయిగా
మోమాటానికి చోటు లేదుగా
నిన్నా మొన్నా కాదుగా
ఆరాటానికి అంతులేదుగా
నువ్వే పక్కనే ఉండగా
నీ కొంటే చూపుల్లో ఏమి ఉందో
అర్థమవుతుంటే మాయగా
వాలు కన్నుల్లో బొమ్మలా
నే మారిపోతుంటే చాలుగా
శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా
శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా
ముసి ముసి నవ్వులు
మూగ సైగలు ముదిరిన వేళలో
పెదవుల అంచున
తీపి ముద్దులు అడిగిన హాయిలో
నలుగురు దారే ఉన్న వేళ తీరు మారేనా
అటు ఇటు చూసి దొంగ దారే వెతుకుతున్నానా
మనసులోన ఏవేవో కథలు చేరగా
కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా
శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా
శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా
నీకు నాకు దూరాలు అన్నమాటే రాదుగా
దారం కట్టి నీతోటి మనసే పంపించానుగా
ఉలకదు పలకదు చిట్టి మనసే
నువు నను పిలవని రోజున
ఉరకలు పరుగులు కన్నె వయసుకి
నిను కలిసిన ప్రతి క్షణమున
ఏటిపై నావ సాగినట్టు
ఊహలో నువ్వే చేరగా
చేతిలో చెయ్యి వేసుకుంటే
గీతలే నేడు మారగా
ప్రియవదనా ప్రియవదనా
నువ్వుంటే చాలుగా
ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేనుగా
శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా