Saturday Night Fever Song Lyrics (From Gentleman) in Telugu & English

0
Saturday Night Fever Song Lyrics

Saturday Night Fever Song Lyrics penned by Krishna Kanth Garu, music score provided by Mani Sharma Garu, and sung by Narendra Garu & Maneesha Garu from Telugu movie ‘Nani Gentleman‘.

సాటర్డే నైట్ ఫీవర్ Song Credits

Nani Gentleman Cinema Released Date – 17 June 2016
Director Mohan Krishna Indraganti
Producer Sivalenka Krishna Prasad
Singers Narendra & Manisha Eerabathini
Music Mani Sharma
Lyrics Krishna Kanth
Star Cast Nani, Surbhi, Nivetha Thomas
Music Label & Source

Saturday Night Fever Song Lyrics in English

Merise Takkilaanni Parigetthe Kaalaanni
Kalipi Chukkalneludhaam, Chalo
Neeloni Kaaleeni Niluvella Nimpeyini
Neelo Unna Ninu Nuvve Milo

No Entry Unte Daati Dhookeddhaam
Teguve Indhanam
Botoms Up Ani Anthu Chooseddhaam
Mallee Shuru Cheddhaam

Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

Vadhilesey Momaatam Horetthe Aaraatam
Huggichhi Hello Aneyy Chalo
Touchaithe Aa Daivam Smile Ichhi Adigeddaam
Roju Shanivaram Ayye Varam

Cheyyoddhannadhe Chesi Choopiddaam
Vinakunda Manam
Haddhe Annadhe Raddhu Cheseddhaam
Podde Aapeseddaam

This Is This Is This Is
This Is This Is
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

Adire Maro Lokam… Padara Andhi Welcome
Edurochhi Rammannadhi Sukham
Nidure Raani Maikam Rule Ye Leni Kingdom
Digule Digipoyentha Vegam

Vodka Sandrame Pongi Paarela Tayyaarandare
So Called Swargame Chinnaboyela Ayya Sheetare

This Is This Is
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever
Saturday Night Fever

 


Saturday Night Fever Song Lyrics in Telugu

మెరిసే టక్కిలాన్నీ… పరిగెత్తె కాలాన్ని
కలిపి చుక్కల్నేలుదాం, చలో
నీలోని కాళీని… నిలువెల్ల నింపెయినీ
నీలో ఉన్న నిను నువ్వే మిలో

నో ఏంట్రీ ఉంటే దాటి దూకేద్దాం
తెగువే ఇందనం
బోటంస్ అప్ అని అంతు చూసేద్దాం
మల్లీ షురూ చేద్దాం

సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్

వదిలేసెయ్ మోమాటం… హోరెత్తే ఆరాటం
హగ్గిచ్చి హల్లో అనేయ్ చలో
టచ్చైతే ఆ దైవం స్మైలిచ్చి అడిగేద్దాం
రోజు శనివారం అయే వరం

చేయ్యొద్దన్నదే చేసి చూపిద్దాం
వినకుండా మనం
హద్దే అన్నదే రద్దు చేసెద్దాం
పొద్దే ఆపేసేద్దాం (పొద్దే ఆపేసేద్దాం)

దిస్ ఈజ్ దిస్ ఈజ్
దిస్ ఈజ్ దిస్ ఈజ్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్

అదిరే మరో లోకం… పదరా అందీ వెల్కం
ఎదురొచ్చి రమ్మన్నదీ సుఖం
నిదురే రానీ మైకం… రూలే లేని కింగ్డం
దిగులే దిగిపోయేంత వేగం

వోట్క సంద్రమే పొంగి పారేలా, తయ్యారందరే
సోకాల్ట్ స్వర్గమే చిన్న బోయేలా, అయ్యా షీటరే

దిస్ ఈజ్ దిస్ ఈజ్
దిస్ ఈజ్ దిస్ ఈజ్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్
సాటర్డే నైట్ ఫీవర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here