Set Ayyindhe Song Lyrics in Telugu & English – Bhaje Vaayu Vegam

Set Ayyindhe Song Lyrics

Set Ayyindhe Song Lyrics రామజోగయ్య శాస్త్రీ అందించగా రధాన్ మ్యూజిక్ కోసం రంజిత్ గోవింద్ పాడిన పాట ‘భజే వాయు వేగం’ చిత్రంలోనిది.

Set Ayyindhe Song Lyrics in English

M: Hey Jeka Jeka Jejjenaka
Band-U Baajaa Pedathaa
Hey Dandaranaka Daruvesi
Lungi Dance-U Kadathaa…

Hey Publicity Pakkaa
Oorantha Oodaragodathaa
Paddhathigaa Mana Iddaariki
Premayindhani Chepthaa.

Set Ayyindhe Song Lyrics in Telugu

అ: హే జెకా జెకా జెజ్జెనకా బ్యాండు బాజా పెడతా
హే డండరనకా దరువేసి లుంగీ డాన్సు కడతా
హే పబ్లిసిటీ పక్కా ఊరంతా ఊదరకొడతా
పద్దతిగా మన ఇద్దారికి ప్రేమయిందని చెప్తా

అ: నువ్ లవరు… నేన్ ఫ్లవరు
ఐ లవ్ యూ డార్లింగే
నీ ఫిగురు… నా పొగరు
మస్తు మస్తు మ్యాచింగే
మై డియరు నీ పేరు
నా కాలర్ ట్యూనింగే
నీ బెదరు ఇంక నాకు
బామ్మర్ది ఫీలింగే…

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ
అ: నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
కో: సెట్టు మామ, సెట్టు మామ
సెట్టు మామ, సెట్టు మామ..

అ: దిక్కులంచున చుక్కలంచునా ఎక్కడెక్కడుంటివే
టక్కునొచ్చిన లేడీ లక్కువై రెక్క లాగుతుంటివే
ఒసి నా జూలియట్టు, కుడి కాలు ముందెట్టు
ఇటు చూడు బుజ్జి హార్టు, నీకు రెడ్డు కార్పెట్టు

అ: దిమ్మరేగి పోయేట్టు, లాగిపెట్టి ముద్దెట్టు
దాని పట్టి కట్టుకుంటా మెల్లోనా లాకెట్టు

అ: సెంచరీల వైన్ అయినా ఎక్కట్లేదే
నువ్ టచ్ చేసిన కిక్కేమో తగ్గట్లేదే
దిల్లుకింక నువ్ తప్ప దిక్కే లేదే
తాటతీసేలా ప్రేమిస్తా తగ్గేదేలే

అ: నీ వల్లే బస్తీలో ఫుల్లు హైలైటైతీనే
నింగి దాటి చెలరేగే రంగు రాకెటైతీనే
బంతి పువ్వై నువ్ పడితే డామ్ డక్-ఔట్ అయితినే
సోలో సోలో పొట్టే గాన్ని లవ్ డ్యూయెట్ అయితినే

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ
అ: నీ వల్లే నా లైఫు సెట్టయ్యిందే
కో: సెట్టు మామ

అ: సెట్ అయ్యిందే లైఫు సెట్టయ్యిందే
నా లవ్ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యిందే
కో: సెట్టు మామ, సెట్టు మామ
సెట్టు మామ, సెట్టు మామ..

Watch లైఫు సెట్టయ్యిందే Video

Set Ayyindhe Song Credits

Bhaje Vaayu Vegam Release Date – 31 May 2024
DirectorPrashanth Reddy
ProducersUV Concepts
SingerRanjith Govind
MusicRadhan
LyricsRamajogayya Sastry
Star CastKartikeya Gummakonda, Ishwarya Menon
Music Label ©Aditya Music

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *