Shiva Tandava Stotram Lyrics. శివ తాండవ స్తోత్ర జప ఫలితం మనలో ఉన్న అన్ని రకాల ప్రతికూల శక్తులు తొలిగి అపారమైన మానసిక బలం, విశ్వాసం మరియు అందాన్ని అందిస్తుంది.
Shiva Tandava Stotram Credits
Song Category | Lord Shiva Song |
Singer | S P Balasubramanyam |
Video Source | Jayasindoor Siva Bhakti |
Shiva Tandava Stotram Lyrics in English
Jatatavigalajjala Pravahapavitasthale
Galeavalambya Lambitam Bhujangatungamalikam
Damad Damad Damaddama Ninadavadamarvayam
Chakara Chandtandavam Tanotu Nah Shivah Shivam
Jata Kata Hasambhrama Bhramanilimpanirjhari
Vilolavichivalarai Virajamanamurdhani
Dhagadhagadhagajjva Lalalata Pattapavake
Kishora Chandrashekhare Ratih Pratikshanam Mama
Dharadharendrana Ndini Vilasabandhubandhura
Sphuradigantasantati Pramodamanamanase
Krupakatakshadhorani Nirudhadurdharapadi
Kvachidigambare Manovinodametuvastuni
Jata Bhujanga Pingala Sphuratphanamaniprabha
Kadambakunkuma Dravapralipta Digvadhumukhe
Madandha Sindhu Rasphuratvagutariyamedure
Mano Vinodamadbhutam Bibhartu Bhutabhartari
Sahasra Lochana Prabhritya Sheshalekhashekhara
Prasuna Dhulidhorani Vidhusaranghripithabhuh
Bhujangaraja Malaya Nibaddhajatajutaka
Shriyai Chiraya Jayatam Chakora Bandhushekharah
Lalaata Chatvarajvala Dhanajnjayasphulingabha
Nipitapajnchasayakam Namannilimpanayakam
Sudha Mayukha Lekhaya Viraajamana Shekharam
Maha Kapali Sampade Shirojatalamastu Nah
Karala Bhala Pattika Dhagaddhagaddhagajjvala
Ddhanajnjaya Hutikruta Prachandapajnchasayake
Dharadharendra Nandini Kuchagrachitrapatraka
Prakalpanaikashilpini Trilochane Ratirmama
Navina Megha Mandali Niruddhadurdharasphurat
Kuhu Nishithini Tamah Prabandhabaddhakandharah
Nilimpanirjhari Dharastanotu Krutti Sindhurah
Kalanidhanabandhurah Shriyam Jagaddhurandharah
Praphulla Nila Pankaja Prapajnchakalimchatha
Vidambi Kanthakandali Raruchi Prabaddhakandharam
Smarachchidam Purachchhidam Bhavachchidam Makhachchidam
Gajachchidandhakachidam Tamamtakachchidam Bhaje
Agarva Sarvamangala Kalakadambamajnjari
Rasapravaha Madhuri Vijrumbhana Madhuvratam
Smarantakam Purantakam Bhavantakam Makhantakam
Gajantakandhakantakam Tamantakantakam Bhaje
Jayatvadabhravibhrama Bhramadbhujangamasafur
Dhigdhigdhi Nirgamatkarala Bhaal Havyavat
Dhimiddhimiddhimidhva Nanmrudangatungamangala
Dhvanikramapravartita Prachanda Tandavah Shivah
Drushadvi Chitratalpayor Bhujanga Mauktikasrajor
Garishtharatnaloshthayoh Suhrudvi Pakshapakshayoh
Trunaravinda Chakshushoh Prajamahi Mahendrayoh
Sama Pravartayanmanah Kada Sadashivam Bhajamyaham
Kada Nilimpa Nirjhari Nikujnjakotare Vasan
Vimuktadurmatih Sada Shirah Sthamajnjalim Vahanh
Vimuktalolalochano Lalamabhalalagnakah
Shiveti Mantramuchcharan Sada Sukhi Bhavamyaham
Imam Hi Nityameva Muktamuttamottamam Stavam
Pathansmaran Bruvannaro Vishuddhimeti Santatam
Hare Gurau Subhaktimashu Yati Nanyatha Gatim
Vimohanam Hi Dehinam Sushankarasya Chintanam
Puja Vasanasamaye Dashavaktragitam
Yah Shambhu Pujanaparam Pathati Pradoshe
Tasya Sthiram Rathagajendra Turangayuktam,
Lakshmim Sadaiva Sumukhim Pradadati Shambhuh
Lakshmim Sadaiva Sumukhim Pradadati Shambhuh
Chant శివ తాండవ స్తోత్రం
Shiva Tandava Stotram Lyrics in Telugu
జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివం
జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ
విలోల వీచివల్లరీవిరాజమానమూర్ధని
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ
ధరాధరేంద్ర నందినీ విలాసబంధుబంధుర
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మానమానసే
కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని
జటా భుజంగ పింగళ స్ఫురత్ఫణామణిప్రభా
కదంబ కుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే
మదాంధ సింధుర స్ఫురత్త్వ గుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి
సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః
లలాట చత్వరజ్వల ద్ధనంజయస్ఫులింగభా
నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకమ్
సుధామయూఖ లేఖయా విరాజమాన శేఖరం
మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః
కరాలఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల
ద్ధనంజయా ధరీకృత ప్రచండ పంచసాయకే
ధరాధరేంద్ర నందినీ కుచాగ్రచిత్రపత్రక
ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ
నవీన మేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్
కుహూ నిశీథినీ తమః ప్రబంధ బంధుకంధరః
నిలింప నిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః
కళా నిధానబంధురః శ్రియం జగద్ధురంధరః
ప్రఫుల్ల నీలపంకజ ప్రపంచకాలి మప్రభా
విలంబి కంఠకందలీ రుచి ప్రబద్ధకంధరమ్
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే
అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ
రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతమ్
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే
జయత్వదభ్ర విభ్రమభ్రమద్భుజంగమశ్వస
ద్వినిర్గమత్క్రమస్ఫు రత్కరాల ఫాలహవ్యవాట్
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః
దృషద్వి చిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్
గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్వి పక్షపక్షయోః
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే
కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్
విముక్తలోల లోచనో లలాట ఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్
ఇమం హి నిత్యమేవ ముక్తముత్త మోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతి సంతతమ్
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్
పూజా వసానసమయే దశవక్త్రగీతం యః
శంభు పూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథగజేంద్ర తురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః