Siluvalo Bali Aina Song Lyrics penned by from the album Hebronu Geethalu, sung by Balraj & Deva Kumari and music composed by Kumar-Natraj.
Siluvalo Bali Ayinaa Song Credits
Category | Christian Song Lyrics |
Singers | Balraj & Deva Kumari |
Music | Kumar-Natraj |
Album | Hebronu Geethalu |
Pic & Video Label |
Siluvalo Bali Aina Song Lyrics In English
Siluvalo Bali Ayina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthu Shri Yesu
Siluvalo Bali Ayina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthu Shri Yesu
Aanaati Yoodhule Ninu Champiranukonti
Kaadhu Kaadhayyo Naa Paapa Runamunake
Siluvalo Bali Ayina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthu Shri Yesu
Naa Athikrayamulakai Naluga Gottabadi
Naa Dhoshamula Neevu Priyamuganu Mosithivi
Siluvalo Bali Ayina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthu Shri Yesu
Mrudhuvaina Nee Nudhuru Mundla Potla Chetha
Suroopaamu Leka Solipothiva Priyuda
Siluvalo Bali Ayina Devuni Gorrepilla
Viluvaina Nee Preman Vivarinthu Shri Yesu
Watch సిలువలో బలి అయిన Video Song
Siluvalo Bali Ayina Song Lyrics In Telugu
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు
ఆనాటి యూదులే… నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో… నా పాప ఋణమునకే
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు
నా అతిక్రయములకై నలుగ గొట్టబడి
నా దోషముల నీవు ఫ్రియముగను మోసితివి
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు
మృదువైన నీ నుదురు… ముండ్ల పోట్లచేత
సురూపాము లేక సోలిపోతివ ప్రియుడ
సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు