Sinamma Silakamma Song Lyrics penned by Kadali, music composed by Achu Rajamani, and sung by Satya Yamini & Achu Rajamani, mango music folk song.
Sinamma Silakamma Song Credits
Producer | Mango Mass Media |
Singers | Achu Rajamani, Satya Yamini |
Music | Achu Rajamani |
Lyrics | Kadali |
Music Label |
Sinamma Silakamma Song Lyrics
సిన్నమ్మ సివంగమ్మ
సూడు సూడు నన్నే సూడో
సీతమ్మ సిలకమ్మ
ఆడు ఆడు సయ్యాటాడు
ఒక పూట కూడా
ఎదురు సూడాకుండా ఉన్నానా
కొస నవ్వు సూడా
పనులు కూడా పక్కానెట్టెయ్ నా
నీ కన్నులాడే బొమ్మలాటే
కంటినిండా నింపుకోనా
సిన్న నవ్వే గుండెలోన
ఎల్లాకాలం దాసుకోనా
సిన్నమ్మ సివంగమ్మ
సూడు సూడు సూడో, ఓ ఓ ఓ
సీతమ్మ సిలకమ్మ
ఆడు ఆడు ఆడో ఓ ఓ ఓ ఓ
ఓ ఓ, రానా వెనక నీడవనా
ఒంటీనంటే గాలవనా
పండు ఎన్నెల్లోన భలే
మెతక మోటువాడవనా
విన్నా విన్నా అన్నీ విన్నా
పిల్లగాని కష్టాలిన్నా
గుండే నవ్వే నవ్వూలన్నీ
పెదవి సాటు దాసుకున్నా
గిర్రా గిర్రా భూమై
తెగ సుట్టూ తిరుగుతున్నా
సుర్రూ బుర్రూలాడి
నా నిన్నే కసురుతున్నా
మన గిల్లిగజ్జ పాటలన్నీ
మనసు మారి సన్నాయిలా మారే, ఓ ఓ
కల్లాబొల్లి కబుర్లల్లి
నిన్నే గిల్లే పెళ్ళామల్లే రారా
సిన్నమ్మ సివంగమ్మ
సూడు సూడు నన్నే సూడో, ఓ ఓ ఓ ఓ
సీతమ్మ సిలకమ్మ
ఆడు ఆడు సయ్యాటాడు, ఓ ఓ ఓ ఓ
ఒక పూట కూడా
ఎదురు సూడాకుండా ఉన్నానా
కొస నవ్వు సూపి
నడుమునూపి రెచ్చాగొట్టెయ్ నా
నీ కన్నులాడే బొమ్మలాటే
కంటినిండా నింపుకోనా
సిన్న నవ్వే గుండెలోన
ఎల్లాకాలం దాసుకోనా
సిన్నమ్మ సివంగమ్మ
సూడు సూడు నన్నే సూడో, ఓ ఓ ఓ ఓ
సీతమ్మ సిలకమ్మ
ఆడు ఆడు సయ్యాటాడు, ఓ ఓ ఓ ఓ