Home » Telugu Lyrics » Sinnadhani Soopule Song Lyrics in Telugu

Sinnadhani Soopule Song Lyrics in Telugu

by Devender

Sinnadhani Soopule Song Lyrics penned by Arun Kumar Nalimela, music composed by ADYKRIZ, and sung by Saketh, Dasari Meghanaa Naidu & ADYKRIZ.

Sinnadhani Soopule Song Lyrics in English

M: Sinnadaani Soopule Taakithe
Sitramaina Raagame
Sindhulesi Paadana Ippude
Gundeloni Bhaavame…

Sinnadhani Soopule Song Lyrics in Telugu

అ: సిన్నదాని సూపులే తాకితే
సిత్రమైన రాగమే
సిందులేసి పాడనా ఇప్పుడే
గుండెలోని భావమే

ఆ: హే సిన్నవాడి సెంతనే చేరితే
ఊపిరాగి పోయెనే
చూడకుండ ఉండనే నేనులే
చెప్పి చూడు ప్రేమనే

అ: తెల్లారులు వెంటే ఉంటా
ముద్దు ముచ్చట తీర్చుకుంటా
అవునంటే నీ పక్కనుంటా
మెడలో పుస్తెనై తోడుగుంటా

ఆ: కౌగిళ్ళలో దాచుకుంటా
కనురెప్ప కూడా వెయ్యనంటా
కన్నులనే మెప్పించితే
చెయ్యి పట్టి ఇక
నూరేళ్లు తోడుంటా.

ఆ: మల్లెపూల పందిరి వెయ్యనా
బంతిపూల తోరణం కట్టనా
వీడిపోని సంతకం చేయనా
ముచ్చటైన వరుడే నీవులే
మూడుముళ్ళ జాతకం మనదే
అందమైన జీవితం ఇదేలే
ఒకటయ్యే తరుణం

అ: సిన్నారు బుగ్గంతా ఎర్రగా
కందిపోవాలే నేడే
ఒంపుల్లో సిగ్గంతా చూడాలే
ఏయ్ ఏయ్ ఏయ్

ఆ: మీసాల గుట్టంతా కాజేసి
తెచ్చేవు అన్ని నేడే
నెట్టింట్లో తిష్టేసి కూర్చుంటా

అ: ఏయ్, సిన్నదాని సూపులే తాకితే
సిత్రమైన రాగమే
సిందులేసి పాడనా ఇప్పుడే
గుండెలోని భావమే…

ఆ: హే సిన్నవాడి సెంతనే చేరితే
ఊపిరాగి పోయెనే
చూడకుండ ఉండనే నేనులే
చెప్పి చూడు ప్రేమనే

Watch సిన్నదాని సూపులే Video Song

Sinnadhani Soopule Song Credits

Director Harshha
Singers Saketh Komanduri, Dasari Meghanaa Naidu, ADYKRIZ
Music ADY KRIZ
Lyrics Arun Kumar Nalimela 
Casting Vinod Kumar S & Sri Satya
Music Label

You may also like

Leave a Comment