Anukundhokati Le Song Lyrics

Song Lyrics
Singer: Vennela Kishore
అనుకుందొకటిలే అయ్యిందొకటిలే
అయిపోలేదులే గేరే మార్చులే
బ్రమరం ఫార్ములా ఫెయిలే అవదులే
కళ్ళే మూసుకో నన్నే నమ్ముకో
అనుకుందొకటిలే అయ్యిందొకటిలే
డైవర్ట్ కాకుండా నువ్వే ఫోకస్ చెయ్ కొంచం
ఇట్లాంటి అవకాశం పోతే రాదంట నీ కోసం
ఎవరు మధ్యలో దూరిన
మనసు మారిపోనియ్యకు
మొదలుపెట్టిన రేసులో
ముందు ముందుకే వెళ్ళిపో
ట్విస్ట్ మీద ట్విస్టొచ్చినా
జస్ట్ నవ్వుతూ జారుకో
రెస్ట్ లేని పోరాటమే
ట్రస్ట్ చెయ్యి నామాటలే
వెస్ట్ కానే కాదులే నీ కష్టాలు తీరే తీరునే
పంచర్ అయిన ట్యూబ్ కే పాచ్ ఎయ్యచ్చులే
నువు కొంచం ఓపిక పడితే
కోకిలైన కూయక పోతే కాకి అంటారే
ఓడిపోయి చతికిలబడితే వెక్కిరిస్తారే
అనుకుందొకటిలే అయ్యిందొకటిలే
అయిపోలేదులే గేరే మార్చులే
వలలో చిక్కిన చాపయ్యావే
నువ్వు ఈదాలంటే వల దాటాలిలే
గట్టిగా విసిరిన బంతయ్యావే
పైకి రావాలంటే నేలని తాకాలిలే
అనుకుందొకటి లే అయ్యిందొకటి లే
అయిపోలేదులే గేరే మార్చులే
Credits
Music Director

Sunil Kashyap
View ProfileLyricists

Balavardhan
View ProfileRate this song
How much did you enjoy these lyrics? Tap a star to leave quick feedback.
