Chikiri Chikiri Song Lyrics

Movie: Peddi

Music Director: A R Rahman

Lyricists: Balaji

Singers: Mohit Chauhan

Duration: 4:28

Chikiri Chikiri Song Lyrics - Official Poster & Lyrics

Song Lyrics

Chikiri Chikiri Song Lyrics - Video

ఓహో హో... ల లలాల్లాలలా లాలాల్లా లా లా లా
లలాల్లాలలా లాలాల్లా లా లా లా

ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్కా...

ఓ, చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా... ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి... మీసం లేసి ఏసే కేకా
చికిరీ చికిరీ... గుంటే సురకెట్టేశాక
ముందు ఎనకా ఈడే గాలికొగ్గేసిందే పిల్లా
చికిరీ చికిరీ...ఆడంగుల మచ్చయిందే ఇల్లా

ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...

చరణం-1

ఆ ముక్కుపై నెట్టి కోపం
తొక్కేసావే ముక్కెరందం...
చింతాకులా ఉందే పాదం
సిర్రాకులే న‌డిసే వాటం...
ఏం బుక్కావో అందాలు
ఒళ్లంతా ఒంకీలు...
నీ మత్తే తాగిందా తాటికల్లు

కూసింతే సూత్తే నీలో వగలు
రాసేత్తారుగా ఎకరాలు..
నువ్వే నడిసిన సోటంతా
పొర్లు దండాలు...

ఓ, చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తావుందే ఉక్కా...

తందనాననా తర్రందనానన్నా
తర్రందనానన్నా తర్రందనానా

తందనాననా తర్రందనానన్నా
తర్రందనానన్నా నా నా నా నా

చరణం-2

నచ్చేశావే మల్లే గంపా
నీ అందాలే నాలో దింపా
ఏం తిన్నావో... కాయ దుంపా
నీ యవ్వారం... వరద ముంపా

నీ చుట్టూరా కళ్లేసి లోగుట్టే నమిలేసి
లొట్టేసి ఊరాయి నోట నీళ్లు
నీ సింగారాన్ని సూత్తా ఉంటే
సొంగా కార్సుతుందే గుండె
బెంగ నిదురని మింగేసిందే
సేసెయ్యాలేదోటి...

ఓ, చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా

ఆ చంద్రుల్లో ముక్క
జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా...
దీనందాలో లెక్క
దీనేషాలో తిక్క
నా గుండెల్లో పోత్తాందే ఉక్కా...

ఓ, చికిరీ చికిరీ చికిరీ
చికిరీ చికిరీ చిక్కీరీ
పడతా పడతా పడతా
ఎనకే ఎనకే పడతా...

సరుకు సామాను సూసి
మీసం లేసి ఏసెయ్ కేకా
చికిరీ చికిరీ గుంటే సురకెట్టేశాక...

Credits

Music Director

A R Rahman Songs
A R Rahman
View Profile

Lyricists

Balaji Telugu Lyricist

Singers

Mohit Chauhan
Mohit Chauhan
View Profile

Rate this song

How much did you enjoy these lyrics? Tap a star to leave quick feedback.

💬 WhatsApp