Dekhlenge Saala Song Lyrics
Movie: Ustaad Bhagat Singh
Music Director: Devi Sri Prasad
Lyricists: Bhaskara Bhatla
Singers: Vishal Dadlani
Duration: 4:05

Song Lyrics
రంపంపం రంపంపం... స్టెప్పేస్తే భూకంపం
హెయ్, ధం ధం ధం రిధమ్ రిధమ్ ధం
ఫ్లోరు మీద హోరు గాలి రప్పిద్దాం...
హే, బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా
రే ఆఫ్ హోపే తగ్గుతున్నా
టగ్ ఆఫ్ వారే జరుగుతున్నా... టేకాఫ్ లేటయ్యినా
దేఖ్లేంగే సాలా... చూసినాంలే చాలా
హెయ్, దేఖ్లేంగే సాలా... చూసినాంలే చాలా
నీ పెదవిలోన ఉన్న జాగా... నువ్వు నవ్వుకోవడానికేగా
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా
నీ కాలి కింద ఉన్న నేల... నీ సొంతమంటే నమ్మవేలా
చికాకు లేని ఓ పీకాకు లాగా నువ్వు చిందేస్తే గోల గోలా...
యారో ఏడ నుంచో వచ్చి గుచ్చుకున్నా
న్యారో మైండుగాళ్లు పీక పట్టుకున్నా
సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా
టుమారో మంతోటి బంతాడినా....!!
దేఖ్లేంగే సాలా... చూసినాంలే చాలా
హెయ్, దేఖ్లేంగే సాలా... చూసినాంలే చాలా
నా హార్ట్ బీటులోకి... ఫాస్ట్ బీట్ వచ్చే
అల్ట్ మేటిగేదో అగ్గిపుట్టుకొచ్చా
ఆ కుంకుడు గింజలా కళ్లు తిప్పుతుంటే
పూలతోటలోకి... ఈల పాట వచ్చే
ఒంటి మీదకేదో ఉలికిపాటు తెచ్చే
సిగ్గులు సిగ్గులు సిగ్నలిచ్చుకుంటే
ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి
నో ఎంట్రీ అని బోర్డు పెట్టి
పంపించేద్దాం చావగొట్టి
పోరాడితే పోయేదేంటీ
దేఖ్లేంగే దేఖ్లేంగే
దేఖ్లేంగే సాలా... చూసినాంలే చాలా
హెయ్, దేఖ్లేంగే సాలా... చూసినాంలే చాలా
Credits
Music Director

Devi Sri Prasad
View ProfileLyricists

Bhaskara Bhatla
View ProfileSingers

Vishal Dadlani
View ProfileRate this song
How much did you enjoy these lyrics? Tap a star to leave quick feedback.
