Sasirekha Song Lyrics

Movie: Mana Shankara Varaprasad Garu

Music Director: Bheems Ceciroleo

Lyricists: Anantha Sriram

Singers: Bheems Ceciroleo, Madhupriya

Duration: 3:46

Sasirekha Song Lyrics - Official Poster & Lyrics

Song Lyrics

Sasirekhaa........ O Maata Cheppaali,
Cheppaaka Feel'u Kaakaa
O Prasaduu.....
Momaataallekundaa Cheppesey Emi Kaadhu

O Sasirekha Nee Chuttu Billions
Naavannee EMI'ssuu
O Prasaduu... Paisallo Emundhoi
Neekundhi Manchi Manasu...

Mahallona Neeku Kiraayi Iruku
illallona Kaadhoi Prema Gundellona
Place'u Chaalu Naaku

Aeyy, Yurekha Nuvvu Keka
Bhale Baagundhi Rekha
Reality Choosthu Unte
Bhayamga Undi Inkaa

Prasadu, O Prasaduu
Come On Tension'oddhu
Everything Choosukuntaa
PiPPi DumDumLu Kottu

Hey, Siddhangunna Pellaamaa
Signal Ichhey Chaalammaa
Kondameedhi Kohinoor Kaavaalaa
Jungle'Elli Jaguar Tevaalaa

Kaanukaloddhoi Srivaru
Longanu Vaatiki No Pyaaru
Cheppinattu Time'kosthe Chaalantaa
Anthakannaa Manchi Gift Entantaa

Hey Padha Padha Padha Padha Paruguna
Padha Padha Nene Nee Taxi
Chaka Chaka Chaka Chaka Jathapadi
Manamika Chudadhaam Gelaxy

Atu Itu Itu Atu Itu Atu Atu Itu Tiruguduloddhayyo
Nee Bhujaalapai Prayaaname Chese Chance'u Chaalayyo

Aeyy, Yurekha Nuvvu Keka
Bhalegaa Baagundi Reksha
Miracle Anchudhaaka
Chalo Podhaamu Inkaa

Prasadu O Prasadu
Come On Yahe Maataloddhu
Ilaa Ee Life Long
Eedhelaa Like Kottu, O Oo

O Sasirekhaaaa
O O Prasaduuuu

శశిరేఖా.....
ఓ మాట చెప్పాలి... చెప్పాక ఫీలు కాకా

 

ఓ ప్రసాదూ.....
మోమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ...

 

ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్స్
నావన్నీ ఈఎంఐస్సూ
(చక జుం చక చక చక జుం
చక జుం చక చక చక జుం)

 

ఓ ప్రసాదూ... పైసల్లో ఏముందోయ్
నీకుంది మంచి మనసూ...
(చక జుం చక చక చక జుం
చక జుం చక చక చక జుం)

 

మహల్లోన నీకు
కిరాయిల్లు ఇరుకు

ఇల్లల్లోన కాదోయ్
ప్రేమ పంచే గుండెల్లోన
ప్లేసు చాలు నాకు

 

ఏయ్, యురేఖా నువ్వు కేక, (బావ)
భలే బాగుంది రేఖ... (బావ)

రియాలిటి చూస్తు ఉంటే
భయంగా ఉంది ఇంక...

 

ప్రసాదూ ఓ ప్రసాదూ, (భల్లే భల్లే)
కమాన్ ఏ టెన్షనొద్దూ... (భల్లే భల్లే)

ఎవ్రీథింగ్ చూసుకుంటా
పిప్పీ డుండుంలు కొట్టు, ఊ హు...

 

(ధీం తోంతోం, ధీం తోంతోం ధీం తోంతోం తనా
ధీం తోంతోం, తక తోంతోం ధీం తోంతోం తనా)

 

హే, సిద్ధంగున్న పెళ్ళామా
సిగ్నల్ ఇచ్చెయ్ చాలమ్మా...

కొండమీది కోహినూరు కావాలా
జంగిలెల్లి జాగువారు తేవాలా...

కానుకలొద్దోయ్ శ్రీవారు
లొంగను వాటికి నో ప్యారూ...

చెప్పినట్టు టైముకొస్తే చాలంటా
అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా...

 

హే పద పద పద పద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ
చక చక చక చక జతపడి మనమిక చుడదాం గెలాక్సీ
అటు ఇటు ఇటు అటు ఇటు అటు అటు ఇటు తిరుగుడులొద్దయ్యో
నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్సు చాలయ్యో...

 

ఏయ్, యురేఖా నువ్వు కేక, (బావ)
భలేగా బాగుంది రేఖ... (బావ)

మిరాకిల్ అంచుదాకా
ఛలో పోదాము ఇంకా...

 

ప్రసాదూ ఓ ప్రసాదూ
కమాన్ యహే మాటలొద్దు...
ఇలా ఈ లైఫ్ లాంగూ... ఈదేలా లైకు కొట్టూ, ఓ ఓ

 

ఓ శశిరేఖా......
ఓ ఓ ప్రసాదూ......
తననన్నా తననన్నా తాననన నానా

Credits

Music Director

Bheems Ceciroleo
Bheems Ceciroleo
View Profile

Lyricists

Anantha Sriram
Anantha Sriram
View Profile

Singers

Bheems Ceciroleo
Bheems Ceciroleo
View Profile
Madhupriya
Madhupriya
View Profile

Rate this song

How much did you enjoy these lyrics? Tap a star to leave quick feedback.

💬 WhatsApp