Yeshanagula Song Lyrics

Song Lyrics
Hey, Jimmedhari Patelo, Jimmedhari Patelaa
Galmakaada Neekosam Muggunaithiro
Jimmedhari Patelo... Jimmedhaari Patelaa
Nee Thovvala Naa Soopulu Kaavalunnayo
Arrala Guddideepamayyindhira Paanam
Orrina Intaledhu EndheePaapam..
Buddaparakala Koora Vandina Neekosam
Budamatla Buvvathoni Thini Paa Koncham
O Bujjavvaa...
Oyyy...
Mari Saddikattukoni Raaraadhu
Ekkadiko..?.
Yesha Nagula... Yeshanagula
Yeshanagula Yesha Nagula... Yesha Yesha Yesha Yesha
Yeshanagula Kattameeda Yesina Uyyala
Manam Oogudhame Baala...
Yeshanagula Kattameeda Yesina Uyyala
Manam Oogudhame Baala...
Monna Nuv Sematalu Thudusukunna Naa Vaayil Cheera
Singule Sekkamgaa Chikkula Padero
Ninna Nee Vellanu Thalusukoni Naa Jabbala Raiko
Hukkule Uttuttiga Thegipoyinairo
Mana Gusa Gusa Muchatantha Gurthukostheraa
Chevi Satthukamma Matthugammi Motthukundhiraa
Nuvve Borlipoyina Bonthaninka Saduraledhuraa
Iyyaala Raakapothe Pakka Meedha Nenu Sattharaa
Guma Guma Nee Vaasana Mosina Naa Ollu
Ennado Marsipaaye Echani Neellu..
Guna Guna Nuv Thirigina Naa Iruku illu
Erukuntaandiraa Nee Engili Poolu
Nee Randhi Teersaneeki
Naa Daggarea Mandhundhe Bujjavva
Ahhaa.. Endho Adhi
Doral Taage... Doral Taage
Doral Doral Doral Doral...
Doral Taage ippasaarai Taagudhame Baala
Manam Oogudhame Baala
Doral Taage ippasaarai Taagudhame Baala
Manam Oogudhame Baala
Doral Taage ippasaarai
Doral Taage... ippasaarai
Doral Taage... Aa ippasaarai
Doral Taage... Aa ippasaarai
Yeshanagula Kattameeda Yesina Uyyala
Manam Oogudhame Baala...
Yeshanagula Kattameeda Yesina Uyyala
Manam Oogudhame Baala...
Dhunki Aade Bujjavva
Dhubbalepe Bujjavva
Hey Keench Cuttu
Hey Danchi Kottu
హే.. జిమ్మెధరీ పటేలో... జిమ్మెధరీ పటేలా
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో
జిమ్మెధరీ పటేలో జిమ్మేధారీ పటేలా...
నీతొవ్వల నా సూపులు కావలున్నయో
అర్రల గుడ్డిదీపమయ్యిందిర పాణం
ఒర్రిన ఇంటలేదు ఏందీ పాపం....
బుడ్డ పరకల కూర వండిన నీకోసం
బుడమట్ల బువ్వతోని తిని పా కొంచెం...
ఓ బుజ్జవ్వా...
ఓయ్...
మరి సద్దికట్టుకొని రారాదు...
ఎక్కడికో...??
ఏష నాగుల... ఏష నాగుల...
ఏష నాగుల... ఏష నాగుల.. ఏష ఏష ఏష ఏష
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద...
ఏష నాగుల... కట్ట మీద, ఏష నాగుల... కట్ట మీద
ఓహో, ఏష నాగుల... కట్ట మీద
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాల
అర్రర్రే...
అరరరెర్రె...
మొన్న నువ్ సెమటలు తుడుసుకున్న నా వాయిల్ చీర
సింగులే సెక్కంగ చిక్కుల పడెరో...
నిన్న నీ వేళ్లను తలుసుకొని నా జబ్బల రైకో
హుక్కులే ఉట్టుట్టిగ తెగిపొయినైరో...
మన గుస గుస ముచ్చటంత గుర్తుకొస్తెరా
చెవి సత్తుకమ్మ మత్తుగమ్మి మొత్తుకుందిరా...
నువ్వే బొర్లిపోయిన బొంతనింక సదురలేదురా..
ఇయ్యాల రాకపోతే పక్క మీద నేను సత్తరా...
గుమ గుమ నీ వాసన మోసిన నా ఒళ్లు...
ఎన్నడో మర్శిపాయె ఎచ్చని నీళ్లు...
గున గున నువ్ తిరిగిన నా ఇరుకు ఇళ్లు
ఏరుకుంటాందిరా నీ ఎంగిలి పూలు
నీ రంది తీర్సనీకి నా దగ్గర మందుందే బుజ్జవ్వ...
ఆహ్హా... ఏందో అది...
దొరల్ తాగే... దొరల్ తాగే,
దొరల్ దొరల్ దొరల్ దొరల్...
దొరల్ తాగే ఇప్పసారై తాగుదమే బాల...
మనం ఊగుదమే బాల
దొరల్ తాగే ఇప్పసారై తాగుదమే బాల...
మనం ఊగుదమే బాల
దొరల్ తాగే ఇప్పసారై
దొరల్ తాగే... ఇప్పసారై
దొరల్ తాగే... ఆ ఇప్పసారై
దొరల్ తాగే... ఆ ఇప్పసారై
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల
మనం ఊగుదమే బాల
దుంకి ఆడే బుజ్జవ్వ...
దుబ్బలేపే బుజ్జవ్వ...
హే కీంచ్ కట్టు...
హే దంచికొట్టు...
Yeshanagula Song Lyrics from the movie ‘The Paradise’ (Telugu).
VIDEO
Credits
Music Director

Anirudh Ravichander
View ProfileLyricists

Kasarla Shyam
View ProfileRate this song
How much did you enjoy these lyrics? Tap a star to leave quick feedback.
