Sooseki Song Lyrics చంద్రబోస్ అందించగా మేకర్స్ ఈరోజు(29 మే) విడుదల చేశారు. ప్రముఖ గాయని పాడిన ‘సూసేకి’ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూర్చారు.
Sooseki Song Lyrics in English
Veedu Moratodu Ani
Vaallu Veellu Ennenni Annaa
Pasi Pillavaadu Naa Vaadu
Veedu Mondodu Ani
Ooru Vaada Anukunna Gaani
Maharaju Naaku Naa Vaadu
O O, Maata Pelusainaa
Manasulo Venna
Raayilaa Unna Vaadilona
Devudevariki Telusunu Naa Kannaa
Sooseki Aggiravva Maadhire
Untaade Naa Saami
Metthaani Patthi Puvvulaa Mari
Santode Naa Saami.
Sooseki Song Lyrics in Telugu
వీడు మొరటోడు అని
వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా
పసిపిల్లవాడు నా వాడు….
వీడు మొండోడు
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు…
ఓ ఓ, మాట పెళుసైనా
మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్నా?
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి…
హో, ఎర్రబడ్డ కళ్ళలోన
కోపమే మీకు తెలుసు
కళ్ళలోన దాచుకున్న
చెమ్మ నాకే తెలుసు
కోరమీసం రువ్వుతున్న
రోషమే మీకు తెలుసు
మీసమెనక ముసురుకున్న
ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సరసర సరసర
చెలరేగడమే నీకు తెలుసు
అలసిన రాతిరి ఒడిలో చేరి
తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామి
మెత్తాని పత్తి పువ్వులా మరి
సంటోడే నా సామి…
హో ఓ ఓ, గొప్ప గొప్ప ఇనాములనే
ఇచ్చివేసే నవాబు
నన్ను మాత్రం చిన్ని చిన్ని
ముద్దులడిగే గరీబు
పెద్ద పెద్ద పనులు ఇట్టే
చక్కబెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో
వెతకమంటాడు సూడు
బయటికి వెళ్లి ఎందరెందరినో
ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్ళకుండా
బయటికి వెళ్ళరు శ్రీవారు..!
సూసేకి అగ్గిరవ్వ మాదిరే
ఉంటాడే నా సామే
ఇట్టాంటి మంచి మొగుడుంటే
ఏ పిళ్ళైనా మహారాణీ…
Watch సూసేకి అగ్గిరవ్వ మాదిరే Lyrical Video
Sooseki Song Lyrics Credits
Pushpa Part-2 Movie Release Date – 05 December 2024 | |
Director | Sukumar |
Producers | Naveen Yerneni, Y. Ravi Shankar |
Singer | Shreya Ghoshal |
Music | Devi Sri Prasad |
Lyrics | Chandra Bose |
Star Cast | Allu Arjun, Rashmika Mandanna |
Music Label |