Home » Lyrics - Telugu » Spark Telugu Song Lyrics (స్పార్క్ సాంగ్ ) – GOAT

Spark Telugu Song Lyrics (స్పార్క్ సాంగ్ ) – GOAT

by Devender

Spark Telugu Song Lyrics రామజోగయ్య శాస్త్రి అందించగా, యువన్ శంకర్ రాజా సాహిత్యానికి వృషా బాలు మరియు యువన్ పాడిన ఈ పాట ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంలోనిది.

Spark Telugu Song Lyrics Credits

MovieThe Greatest Of All Time Telugu (05 Sep-24)
DirectorVenkat Prabhu
ProducersKalpathi S Aghoram, Kalpathi S Ganesh, Kalpathi S Suresh
SingersVrusha Balu, Yuvan Shankar Raja
MusicYuvan Shankar Raja
LyricsRamajogayya Sastry
Star CastThalapathy Vijay, Sneha, Meenakshi Chaudhary
Music LabelT-Series Telugu

Spark Telugu Song Lyrics

జిగి జింతాకు చూపే ఒక స్పార్కు
ఆ నాజూకు నడకే క్యాట్ వాకు

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… ఫీల్ ఇట్
హే టచ్ ఇట్… టచ్ ఇట్

నువ్వు చెయ్యారా వేసావే బ్రేకు
అరె నీ వల్లే అయ్యానే వీకు

అయ్యయ్యో మనసులోకి
నన్ను లాగే మందు పెట్టావే
కలలో రోజు వచ్చి రెచ్చగొట్టావే

కురుకురే సొగసులన్నీ ముందరెట్టావే
కులాసాలు తీరేలా కుడికన్ను కొట్టావే…

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… హే టచ్ ఇట్

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… ఫీల్ ఇట్
టచ్ ఇట్… టచ్ ఇట్..

ప్రతి రోజు ప్రేమే మనకు
తగిన పని డ్యూటీ చేద్దాం
ఉదయం మొదలుకొని
ఎదరే ఉన్నాగా నీ దాన్నీ
ఊరికే ఉండనీకు కాలాన్నీ
ఆహా…..

ఒకటీ అందిస్తూ ఇందాన్ని
ముద్దులో ముంచేత్తు అందాన్ని
నీకేవేవో మైకాలు వస్తే రాని
సరే కానీమంటూ చుట్టీ రావే లోకాలన్నీ.

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… హే టచ్ ఇట్ ||3||

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… ఫీల్ ఇట్
టచ్ ఇట్… టచ్ ఇట్

జిగి జింతాకు చూపే ఒక స్పార్కు
ఆ నాజూకు నడకే క్యాట్ వాకు

నువ్వు చెయ్యారా వేసావే బ్రేకు
అరె నీ వల్లే అయ్యానే వీకు

అయ్యయ్యో మనసులోకి
నన్ను లాగే మందు పెట్టావే
కలలో రోజు వచ్చి రెచ్చగొట్టావే

కురుకురే సొగసులన్నీ ముందరెట్టావే
కులాసాలు తీరేలా కుడికన్ను కొట్టావే….

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… హే టచ్ ఇట్ ||3||

హే స్వింగ్ ఇట్… హే బ్రేక్ ఇట్
హే ఫీల్ ఇట్… ఫీల్ ఇట్
టచ్ ఇట్… టచ్ ఇట్..

Watch Spark Telugu Song Lyrics – Video

You may also like

Leave a Comment